Share this on your social network:
Published:
03-05-2020

ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో మెలియపుట్టి, పాతపట్నం టెక్కలి, నందిగం, పలాస, సోంపేట, కోటబొమ్మాలి, హిరమండలం, సర్వ కోట, కొత్తూరు, భామిని, సీతంపేట.. విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, పాచిపెంట, మెంటాడ, దత్తిరాజేరు, గంట్యాడ, రామభద్రపురం, సాలూరు, గజపతినగరం.. విశాఖ జిల్లాలో అనంతగిరి, అరకులోయ, దేవరపల్లి, హుకుంపేట పాడేరు, చీడికాడ.. గుంటూరు జిల్లాలో బొల్లపల్లి, వెల్దుర్తి, దుర్గి.. కర్నూలు జిల్లాలో ఆత్మకూరు, బండి ఆత్మకూరు, కొత్తపల్లె, ఓర్వకల్, హాలహర్వి, చిప్పగిరి మండలాల వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్‌ హెచ్చరికలు జారీ చేశారు.

Related ImagesRelated News


సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు

సోమవారం నుంచి బర్డ్ ఓ పీ సేవలు బర్ద్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓ పీ సేవల


ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలు

ఏపీలో రెడ్‌జోన్‌లో ఉన్న మండలాల వివరాలివీ.. కర్నూలు (17): కర్నూలు (పట్టణ), నం


సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్‌ గ్రీన్‌సిగ్నల్‌

మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని


గుంటూరు జిల్లా నుంచి 419 మందికి హ‌జ్ యాత్ర‌కు అవ‌కాశం

2017 హజ్ కు సంబంధించి హాజ్ యాత్రికుల్లో అవగాహన పెంచడం కోసం గుంటూరు లోని అ


వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు

వారి త్యాగాల‌ని గౌర‌విద్దాం: మహేష్ బాబు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ర


2018 లక్ష్యంగా బెంజిసర్కిల్‌ పైవంతెన పూర్తి

భూసేకరణ అవసరం లేకుండానే, ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే బెంజిసర్కిల


వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు

వాట్సాప్ యూజర్లకు శుభవార్త గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు ఇకపై ఎ


ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసి


18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ 18 నుంచి సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్ ఓపెన్ !

లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తున్న కేంద్రం ఇప్పుడు ప్రజలకు ఎంటర్‌టైన్