క్రీడలు
‘ప్రపంచ చాంపియన్‌షిప్’ తేదీల్లో మార్పు
వచ్చే ఏడాది ఆగస్టులో స్పెయిన్ వేదికగా జరగాల్సిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలను నాలుగు నెలలపాటు వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన..
» మరిన్ని వివరాలుమరో ఫన్నీ వీడియో షేర్ చేసిన వార్నర్
ఇటీవల వరుస పెట్టి టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటూ పోతున్న ఆస్ట్రేలియా ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దానికి కాస్త గ్యాప్ ఇచ్చాడు. టిక్‌టాక్ వీడియోలన..
» మరిన్ని వివరాలురెజ్లింగ్ కోచ్‌లకు అందని జీతాలు
కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పనిచేసే విదేశీ కోచ్‌లకు కూడా మినహాయింపు దక్కలేదు. భారత రెజ్లింగ్ జట్టు కోచ్‌లు ఆండ్రూ కుక్, టెమో కజరష్విలీ ఏప్రి..
» మరిన్ని వివరాలుటీజీవీ భారత్ ఆంద్ర బ్యాడ్మింటన్ లీగ్ (ఏబిఎల్)లో గోదావరి గన్స్ జట్టు విజయం
రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన టీజీవీ భరత్ ఆంధ్రా బ్యాడ్మింటన్ లీగ్ (ఏబీఎల్)లో గోదావరి గన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ..
» మరిన్ని వివరాలుఅది ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం
ఇటీవల తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కర్ణాటక, మధ్యప్రదేశ్ పరుగు వీరులకు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అత్యవసర ట్రయల్స్ నిర్వహించడం ఒత్తిడిలో తీసుకున్న ..
» మరిన్ని వివరాలుమే1నుంచి 31వరకు వేసవి క్రీడా శిక్షణ
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు. 6 ఏళ్ల వయస్సు నుంచి 16 ఏళ్ల వయసులోపు బాలబాలికలకు క్రీడ..
» మరిన్ని వివరాలుఅత్యంత హుషారుగా పోలీసుల క్రికెట్ పోటీలు
మచిలీపట్నం వేదికగా జరుగుతున్న పోలీసుల సబ్‌డివిజనల్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పోలీసుంతా ప్రొఫెషనల్ క్రీడాకారుల మాదిరిగా తలపడుతుండటంతో మ్యాచ్‌లన్నీ ఆసక్తికరంగా..
» మరిన్ని వివరాలుక్రికెట్ లో క్రీడాకారులు మరింతగా రానించాలిఃబిసీసీఐ కమిటీ చైర్మన్ ఎంఎస్ కె . ప్రసాద్
అమరావతిలో గొప్ప క్రికెటర్లు తయారుకావాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్. ఎంఎస్‌కే ప్రసాద్ తెలిపారు. బొడా నాగేశ్వరరావు, భరత్‌సింగ్ నాయక్ పేరిట మండలంలోని పేరేచర్లలో ఏసీఏ నరేంద..
» మరిన్ని వివరాలుఅంబేద్కర్ జయంతి సందర్భంగా గురజాల ప్రభుత్వ కళాశాలలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
గురజాల ప్రభుత్వ కళాశాల మైదానంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా స్ధాయి కబడ్డీ పోటీలను గురజాల ఆర్డీఓ మురళి, డీఎస్పీ నాగేశ్వరరావు బుధవారం రాత్రి ప్రారంభించారు. విద్యుత్త..
» మరిన్ని వివరాలుగుంటూరులో అమరావతి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్
విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని పెంచుకుని శారీరకంగా, మానసికంగా పటిష్ఠంగా తయారవ్వాలని అమరావతి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ నిర్వాహకుడు ఎస్‌కె అబ్దుల్‌మాలిక్ తెలిపారు. స్థా..
» మరిన్ని వివరాలు