Share this on your social network:
Published:
28-04-2017

టీజీవీ భార‌త్ ఆంద్ర బ్యాడ్మింట‌న్ లీగ్ (ఏబిఎల్)లో గోదావ‌రి గ‌న్స్ జ‌ట్టు విజ‌యం

రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన టీజీవీ భరత్‌ ఆంధ్రా బ్యాడ్మింటన్‌ లీగ్‌ (ఏబీఎల్‌)లో గోదావరి గన్స్‌ జట్టు విజేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 3-0 ఆధిక్యంతో సినర్జీస్‌ వైజాగ్‌ స్మాషర్స్‌ జట్టుపై గెలుపొందింది. విజయవాడలోని దండమూడి రాజగోపాలరావు నగరపాలక సంస్థ ఇండోర్‌ స్టేడియంలో అమరావతి ఏసర్స్‌ ఆతిథ్యంలో గురువారం గోదావరి గన్స్‌, సినర్జీస్‌ వైజాగ్‌ స్మాషర్స్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ ఏకపక్షంగా సాగింది. గోదావరి గన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఎం.కనిష్క్‌ పురుషుల సింగిల్స్‌లో 13-11, 11-8 స్కోర్‌ తేడాతో కె.జగదీష్‌ (వైజాగ్‌ స్మాషర్స్‌)పై గెలుపొందగా.. మహిళల సింగిల్స్‌లో వైజాగ్‌ స్మాషర్‌ü్స జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సీహెచ్‌ఉత్తేజితారావు భుజం గాయం కారణంగా వాకోవర్‌ ప్రకటించడంతో రిఫరీ ప్రత్యర్థి ఎ.అక్షితను విజేతగా ప్రకటించారు. మూడో గేమ్‌ పురుషుల డబుల్స్‌లో గోదావరి గన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన చంద్రకుమార్‌, చైతన్యరెడ్డి జోడీ 11-7, 11-9 స్కోర్‌ తేడాతో వైజాగ్‌ స్మాషర్స్‌ జోడీ గౌస్‌, కిరణ్‌కుమార్‌ జోడీపై విజయం సాధించింది.

Related Images



Related News


రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్‌: చాపెల్‌

ఆసీస్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కంటే టీమిండియా కెప్


కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ వాయిదా

ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంత


ప్రకటించిన నజరానా ఇవ్వండి: ఏఐసీఏపీసీ

భారత దివ్యాంగుల క్రికెట్‌ జట్టుకు ప్రకటించిన నజరానా మొత్తాన్ని విడుద


నాగాయ‌లంక‌లో జ‌ల‌క్రీడ‌ల ఏర్పాటుకు స్థ‌ల ప‌రిశీల‌న‌

జలక్రీడల శిక్షణా కేంద్రంగా ఎంపికైన నాగాయలంకలో ఏయే క్రీడలకు అవకాశాలున


గుంటూరులో అమ‌రావ‌తి ఓపెన్ కరాటే ఛాంపియ‌న్ షిప్‌

విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని పెంచుకుని శారీరకంగా, మానసికంగా


అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా గుర‌జాల ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ పోటీలు

గురజాల ప్రభుత్వ కళాశాల మైదానంలో అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని జ


క్రికెట్ లో క్రీడాకారులు మ‌రింత‌గా రానించాలిఃబిసీసీఐ క‌మిటీ చైర్మ‌న్ ఎంఎస్ కె . ప్ర‌సాద్

అమరావతిలో గొప్ప క్రికెటర్లు తయారుకావాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర


అత్యంత హుషారుగా పోలీసుల క్రికెట్ పోటీలు

మచిలీపట్నం వేదికగా జరుగుతున్న పోలీసుల సబ్‌డివిజనల్‌ క్రికెట్‌ పోటీల


మే1నుంచి 31వ‌ర‌కు వేస‌వి క్రీడా శిక్ష‌ణ‌

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలను


అది ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం

ఇటీవల తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కర్ణాటక, మ


టీజీవీ భార‌త్ ఆంద్ర బ్యాడ్మింట‌న్ లీగ్ (ఏబిఎల్)లో గోదావ‌రి గ‌న్స్ జ‌ట్టు విజ‌యం

రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన టీజీవీ భరత


రెజ్లింగ్‌ కోచ్‌లకు అందని జీతాలు

కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పన


మరో ఫన్నీ వీడియో షేర్‌ చేసిన వార్నర్‌

ఇటీవల వరుస పెట్టి టిక్‌టాక్‌ వీడియోలు చేసుకుంటూ పోతున్న ఆస్ట్రేలియా


‘ప్రపంచ చాంపియన్‌షిప్’‌ తేదీల్లో మార్పు

వచ్చే ఏడాది ఆగస్టులో స్పెయిన్‌ వేదికగా జరగాల్సిన ప్రపంచ బ్యాడ్మింటన్