మ‌హిళ‌

మాంటిస్సోరి విద్యాసంస్థ‌ల అధినేత కోటేశ్వ‌ర‌మ్మ‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం

శనివారం విజయవాడ లబ్బీపేటలోని మాంటిస్సోరి కళాశాల ప్రాంగణంలో విద్యాసంస్థల అధినేత కోటేశ్వరమ్మకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని కలెక్టర్‌ ప్రదానం చేశారు. ఈ సందర..

» మరిన్ని వివరాలు

డ్వాక్రా మ‌హిళ‌లు నెల‌కు 10 వేలు సంపాదించుకునేలా ప్ర‌ణాళిక‌లుః మంత్రి ప‌రిటాల సునీత‌

రాష్ట్రంలో ఉన్న స్వ‌యం స‌హాయ‌క సంఘంలోనే ప్ర‌తి స‌భ్యురాలికి నెల‌కు 10వేల రూపాయ‌లు ఆదాయం వ‌చ్చేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌నే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా..

» మరిన్ని వివరాలు

సెక్ర‌టేరియ‌ట్‌లో ఉద్యోగుల పిల్ల‌ల‌కు ప్ర‌త్యేకంగా బేబీకేర్ సెంట‌ర్ ఏర్పాటు

సచివాలయ ఉద్యోగులతో పాటు వారి పిల్లల సంక్షేమానికీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అందుకోసమే సచివా..

» మరిన్ని వివరాలు

టీ.వీ సీరియ‌ల్స్ కు సెన్సార్ బోర్డు అవ‌స‌రంః న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి

కొన్ని టీ.వి సీరియ‌ల్స్ లో మ‌హిళ పాత్ర‌ల‌ను భ‌యంక‌ర విల‌న్స్ గా చిత్రీక‌రించ‌డం జ‌రుగుతోంద‌ని రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి ఆవేద‌న వ్య‌క్తం చేశార..

» మరిన్ని వివరాలు

ప్ర‌తి మ‌హిళ నెల‌కు రూ.10 వేలు సంపాదించేలా అవ‌కాశాలు క‌ల్పిస్తాంః స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పర

ప్రతి మహిళకు నెలకు రూ.10 వేలు ఆదాయం వచ్చేలా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. విజయవాడ ఆర్ట..

» మరిన్ని వివరాలు

మ‌హిళ‌ల కోసం కొన్ని ప్ర‌త్యేక తీర్మానాలుః న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి

మ‌హిళా క‌మిష‌న్ కార్యాల‌యములో సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు చైర్ ప‌ర్స‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి గారి అధ్య‌క్ష‌త‌న మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యుల స‌మావేశ‌ము జ‌రిగిన‌ది.ఈ స‌మావేశములో కొన్..

» మరిన్ని వివరాలు

స్వయం ఉపాధికి వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలకు ఉచితంగా శిక్షణ

స్వయం ఉపాధికి దోహదపడే వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు శ్రీవిద్యాంజలి ఇంగ్లీషు మీడియం స్కూల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.అచ్చిరెడ్డి, ప్రిన్సిపల్‌ పుప్..

» మరిన్ని వివరాలు

గుంటూరులో మ‌హాన‌టి సావిత్రి కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణః పాల్గొన్న సుహాసిని

కళాదర్బార్‌ అమరావతి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నాజ్‌కూడలిలో మహానటి సావిత్రి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఆవిష్కరించారు. సుప్రస..

» మరిన్ని వివరాలు