Share this on your social network:
Published:
04-05-2020

రెజ్లింగ్‌ కోచ్‌లకు అందని జీతాలు

కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పనిచేసే విదేశీ కోచ్‌లకు కూడా మినహాయింపు దక్కలేదు. భారత రెజ్లింగ్‌ జట్టు కోచ్‌లు ఆండ్రూ కుక్, టెమో కజరష్విలీ ఏప్రిల్‌ నెల జీతాలే అందుకోలేదంటా. మార్చి నెలకు కూడా సగం జీతం మాత్రమే పొందినట్లు వారు తెలిపారు. తమ వేతనాల కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్లూఎఫ్‌ఐ) జాతీయ శిబిరాన్ని మార్చి 17న రద్దు చేయడంతో మహిళల కోచ్‌ కుక్‌ అమెరికాకు, గ్రీకో రోమన్‌ కోచ్‌ కజరష్విలీ జార్జియాకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) నుంచి వేతనం పొందలేదన్నారు. అయితే కోచ్‌ల వేతనాలు చెల్లించాలంటూ ‘సాయ్‌’కు సూచించినట్లు డబ్ల్యూఎఫ్‌ఐ అసిస్టెంట్‌ సెక్రటరీ వినోద్‌ తోమర్‌ తెలిపారు.

Related Images



Related News


రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్‌: చాపెల్‌

ఆసీస్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కంటే టీమిండియా కెప్


కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌ వాయిదా

ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంత


ప్రకటించిన నజరానా ఇవ్వండి: ఏఐసీఏపీసీ

భారత దివ్యాంగుల క్రికెట్‌ జట్టుకు ప్రకటించిన నజరానా మొత్తాన్ని విడుద


నాగాయ‌లంక‌లో జ‌ల‌క్రీడ‌ల ఏర్పాటుకు స్థ‌ల ప‌రిశీల‌న‌

జలక్రీడల శిక్షణా కేంద్రంగా ఎంపికైన నాగాయలంకలో ఏయే క్రీడలకు అవకాశాలున


గుంటూరులో అమ‌రావ‌తి ఓపెన్ కరాటే ఛాంపియ‌న్ షిప్‌

విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని పెంచుకుని శారీరకంగా, మానసికంగా


అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా గుర‌జాల ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ పోటీలు

గురజాల ప్రభుత్వ కళాశాల మైదానంలో అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని జ


క్రికెట్ లో క్రీడాకారులు మ‌రింత‌గా రానించాలిఃబిసీసీఐ క‌మిటీ చైర్మ‌న్ ఎంఎస్ కె . ప్ర‌సాద్

అమరావతిలో గొప్ప క్రికెటర్లు తయారుకావాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర


అత్యంత హుషారుగా పోలీసుల క్రికెట్ పోటీలు

మచిలీపట్నం వేదికగా జరుగుతున్న పోలీసుల సబ్‌డివిజనల్‌ క్రికెట్‌ పోటీల


మే1నుంచి 31వ‌ర‌కు వేస‌వి క్రీడా శిక్ష‌ణ‌

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలను


అది ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం

ఇటీవల తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కర్ణాటక, మ


టీజీవీ భార‌త్ ఆంద్ర బ్యాడ్మింట‌న్ లీగ్ (ఏబిఎల్)లో గోదావ‌రి గ‌న్స్ జ‌ట్టు విజ‌యం

రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన టీజీవీ భరత


రెజ్లింగ్‌ కోచ్‌లకు అందని జీతాలు

కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పన


మరో ఫన్నీ వీడియో షేర్‌ చేసిన వార్నర్‌

ఇటీవల వరుస పెట్టి టిక్‌టాక్‌ వీడియోలు చేసుకుంటూ పోతున్న ఆస్ట్రేలియా


‘ప్రపంచ చాంపియన్‌షిప్’‌ తేదీల్లో మార్పు

వచ్చే ఏడాది ఆగస్టులో స్పెయిన్‌ వేదికగా జరగాల్సిన ప్రపంచ బ్యాడ్మింటన్