ప్రకటించిన నజరానా ఇవ్వండి: ఏఐసీఏపీసీ
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ప్రకటించిన నజరానా మొత్తాన్ని విడుదల చేయాలని అఖిల భారత వికలాంగుల క్రికెట్ సంఘం (ఏఐసీఏపీసీ) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని కోరింది. ఇంగ్లండ్ గడ్డపై గతేడాది భారత దివ్యాంగుల క్రికెట్ జట్టు టి20 వరల్డ్ సిరీస్ నెగ్గింది. బీసీసీఐ వారికి ప్రోత్సాహకంగా రూ. 65 లక్షల నజరానా ప్రకటించింది. ఈ మార్చి 4న దివ్యాంగుల జట్టు కెప్టెన్ విక్రాంత్ కెనీకి బోర్డు అధ్యక్షుడు గంగూలీ ఈ చెక్ అందజేయగా... డబ్బు మాత్రం ఇంకా ఆటగాళ్ల ఖాతాలోగానీ, ఏఐసీఏపీసీ ఖాతాలోగానీ బదిలీ చేయలేదు.దీనిపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. కొన్ని ప్రతికూల అంశాలతో పాటు, లాక్‌డౌన్ వల్ల బోర్డు కార్యకలాపాలకు ఏర్పడిన అంతరాయం వల్లే నిధుల మంజూరు జరగలేదని, త్వరలోనే నగదు విడుదల చేస్తామని చెప్పారు.
Related Images
Related News
రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్: చాపెల్
ఆసీస్ క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కంటే టీమిండియా కెప్
కామన్వెల్త్ యూత్ గేమ్స్ వాయిదా
ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంత
ప్రకటించిన నజరానా ఇవ్వండి: ఏఐసీఏపీసీ
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ప్రకటించిన నజరానా మొత్తాన్ని విడుద
నాగాయలంకలో జలక్రీడల ఏర్పాటుకు స్థల పరిశీలన
జలక్రీడల శిక్షణా కేంద్రంగా ఎంపికైన నాగాయలంకలో ఏయే క్రీడలకు అవకాశాలున
గుంటూరులో అమరావతి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్
విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని పెంచుకుని శారీరకంగా, మానసికంగా
అంబేద్కర్ జయంతి సందర్భంగా గురజాల ప్రభుత్వ కళాశాలలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
గురజాల ప్రభుత్వ కళాశాల మైదానంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని జ
క్రికెట్ లో క్రీడాకారులు మరింతగా రానించాలిఃబిసీసీఐ కమిటీ చైర్మన్ ఎంఎస్ కె . ప్రసాద్
అమరావతిలో గొప్ప క్రికెటర్లు తయారుకావాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర
అత్యంత హుషారుగా పోలీసుల క్రికెట్ పోటీలు
మచిలీపట్నం వేదికగా జరుగుతున్న పోలీసుల సబ్‌డివిజనల్ క్రికెట్ పోటీల
మే1నుంచి 31వరకు వేసవి క్రీడా శిక్షణ
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలను
అది ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం
ఇటీవల తమ అసాధారణ పరుగుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కర్ణాటక, మ
టీజీవీ భారత్ ఆంద్ర బ్యాడ్మింటన్ లీగ్ (ఏబిఎల్)లో గోదావరి గన్స్ జట్టు విజయం
రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన టీజీవీ భరత
రెజ్లింగ్ కోచ్‌లకు అందని జీతాలు
కరోనాతో అందరి జీతాల్లో కోత సాధారణ విషయంగా మారింది. ఇందు కు భారత్‌లో పన
మరో ఫన్నీ వీడియో షేర్ చేసిన వార్నర్
ఇటీవల వరుస పెట్టి టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటూ పోతున్న ఆస్ట్రేలియా
‘ప్రపంచ చాంపియన్‌షిప్’ తేదీల్లో మార్పు
వచ్చే ఏడాది ఆగస్టులో స్పెయిన్ వేదికగా జరగాల్సిన ప్రపంచ బ్యాడ్మింటన్