Share this on your social network:
Published:
09-05-2020

ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం..18 నుంచి ఆర్టీసీ ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు !

ఈ నెల 17 తర్వాత ఆర్టీసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉండటంతో ఆర్టీసీ బస్సు సర్వీసులు, రిజర్వేషన్లపై ఏపీ స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం.. క‌రోనా, లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి 24నుంచి అన్ని వ్య‌వ‌స్థ‌ల‌తో పాటు ప్ర‌జా ర‌వాణా కూడా స్తంభించిపోయింది. ఎక్క‌డివారెక్క‌డే ఉండిపోయారు. ఇక ఈ నెల 17 తర్వాత ఆర్టీసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఆ ఏర్పాట్లు చేసే పనిలో ప‌డ్డారు అధికారు. ఈ క్ర‌మంలోనే ఏపీ ఎస్ ఆర్టీసీ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగా నగదు ర‌హిత లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు..అందుకోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు, రిజర్వేషన్లపై ఏపీ స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా దెబ్బకు కొద్దిరోజులు కండక్టర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణికుల మధ్య తిరుగుతూ కండక్టర్లు బ‌స్‌టిక్కెట్లు ఇస్తే.. కరోనా వ్యాప్తికి అవకాశం ఉంటుందని భావించిన అధికారులు..ప్రయాణికులు ఆన్‌లైన్‌లో, కరెంట్‌ రిజర్వేషన్‌, బస్టాండ్లు, బస్టాపుల్లో సిబ్బంది విక్రయించే టిక్కెట్లను కొని బస్సు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఇక, నాన్‌ ఏసీ బస్సుల విషయానికి వస్తే.. 150 కి.మీ.కుపైన దూరం వెళ్లే బస్సులకు 5 స్టాప్‌లు మాత్రమే ఉండాలి. అది కూడా ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. ఇక 150 కిలోమీటర్ల లోపు బస్సు సర్వీసులు అయితే ఆర్టీసీ నిర్దేశించిన కౌంటర్లలో టిక్కెట్లు తీసుకోవాలి. నాన్ స్టాప్ బస్సులకు కూడా ఇక ఆన్‌లైన్ రిజర్వేషన్లు ఉంటాయి. పల్లె వెలుగు బస్సుల‌కు సంబంధించి కూడా ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశారు. ప్రయాణికులు బస్టాండ్‌లు, ఆర్టీసీ సిబ్బంది, బుకింగ్ ఏజెంట్ల దగ్గర టిక్కెట్లు తీసుకోవాలి. బస్టాండుల్లో టిక్కెట్ల కోసం గ్రౌండ్ బుకింగ్ సాప్ట్‌వేర్‌తో టిమ్ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తారు. సిటీ బస్సుల్లో సైతం కండక్టర్లు లేకుండా కొన్ని స్టాపుల్లో టిక్కెట్లు తీసుకోవాలి. బస్సుల డోర్లకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల‌ని అన్ని డిపోల మేనేజ‌ర్ల‌కు స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈక్ర‌మంలో ఈ నెల 18 నుంచి ఆర్టీసీ ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు కూడా ప‌ట్టాలేక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Related ImagesRelated News


జిల్లా ఎస్పీకి మాస్కులు అందజేత

కరోనా వైరస్ వ్యాపి నిరోధించడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS


బ్రాహ్మణులకు బాసటగా జగన్ ప్రభుత్వం

బ్రాహ్మణులకు బాసటగా జగన్ ప్రభుత్వం ------------------- వినూత్న పథకాలతో మందుకు సాగ


డబ్బులు వసూలు చేసిన పోలీసుల సస్పెన్షన్

చేతివాటం ప్రదర్శించిన కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు శాఖాపరమైన విచ


వృద్ధుడిని కాపాడిన మచిలీపట్నం పోలీసులు

మచిలీపట్నం : మచిలీపట్నంలో అచేతనంగా పడిఉన్న ఓ వృద్ధిడిని పోలీసులు కాపా


రేష‌న్ షాపుల్లో న‌గ‌దు ర‌హిత విధానం త‌ప్ప‌ని స‌రి కాదు

రేష‌న్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులు పొందేందుకు నగదు రహి


విజయవాడ చేరుకున్న మత్య్సకారులు

చేపల వేటకు గుజరాత్‌కు వెళ్లిన ఉత్తరాంధ్రకు చెందిన 876 మంది మత్స్యకారుల


నిజాయితీకి నిలువుటద్దం..!

నిజాయితీకి నిలువుటద్దం..! లాక్ డౌన్ వేళ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొ


స్వీట్స్ పంపిణి

28వ డివిజన్లో అమృత పురం ఎస్ టి ఎస్సీ కాలనీలోవున్నా నిరుపేదలకు జవ్వారు ప


విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం

విజయవాడ: విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చే


గుడివాడ సబ్ డివిజన్ పరిధిలో ఎస్పీ పర్యటన

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జిల్లా పర్యటనలో భాగంగా గుడివాడ సబ్ డివి


జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గుడివాడ డిఎస్పి సత్యానందంతో కలిసి పెదప


నూతన విశ్రాంతి భవనం తెరిపించాలి :బీసీ సంక్షేమ సంఘము

గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిర్మించిన నూతన విశ్రాంతి భవనం తెరిపించాలి


బందరులో ఇక మాస్క్ లు తప్పని సరి

బందరులో ఇక మాస్క్ లు తప్పని సరి... జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కృష్ణాజిల్ల


9 తర్వాత రోడ్ల పై కనపడితే క్వారంటైన్ కే

మచిలీపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్‌, పెడన మున్సిపాలిటి మినహా బందరు డి


ప్రభుత్వ పని తీరుపై బీసీ నాయకులు గడ్డం రాజు అసహనం

ప్రభుత్వ పని తీరుపై బీసీ నాయకులు గడ్డం రాజు అసహనం వ్యక్తం చేశారు. ప్రజ


ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరవడం చాలా బాధాకరం లాం తాంతియా కుమారి

దేశమంతా కరోనా,కోవిడ్ 19 తో తీవ్రంగా పోరాడుతూ ఉండగా ప్రభుత్వం మద్యం దుకా


తాగునీటి ఇబ్బందులను చక్కదిద్దండి !!

మచిలీపట్నం నగరపాక సంస్థ పరిధిలో తాగునీటి ఇబ్బందులను నివారించేందుకు


ఎస్‌ఐ మీద చర్యలు తీసుకోమని ప్రముఖు ఇచ్చిన ఫిర్యాదును ఖండిస్తున్నాము బీసీ సంక్షేమ సంఘం టౌన్‌ అధ్యక్

మచిలీపట్నం బీసీ సంక్షేమ సంఘం టౌన్‌ అధ్యక్షుడైన శేకుబోయిన సుబ్రహ్మణ


కరోనాను కట్టడి, లాక్‌ డౌన్‌ అములో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది : కొల్లు

మచిలీపట్నం టీడీపీ కార్యాయంలో మాజీ మంత్రివర్యు క్లొు రవీంద్ర మంగళవారం


మచిలీపట్నంలో మరో 2 పాజిటివ్‌ కేసు నమోదు - ఆర్‌ డివో

మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మరో 2 కరోనా పాజిటివ్‌ కేసు


కష్టాన్ని , కడలిని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుకు వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ‘‘

ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి జగన్మోహనరెడ్డి జనరంజకంగా


మచిలీపట్నంలో ఉన్నతాధికారు విస్తృత తనిఖీు

కరోనా వ్యాప్తి నిర్మునకై పట్టణమంతా అధికాయి తనిఖీు విస్తృతం చేశారు. రో


నిరుపయోగంగా ఉన్న రోడ్లను ఇళ్ల స్దలాగా కేటాయించాలి

నిరుపయోగంగా ఉన్న రోడ్లను పేదకు ఇళ్ల స్దలాుగా కేటాయించాని సామాజిక కార


నిత్యావసర సరుకులు పంపిణీ

పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ విధు నిర్వహిస్తున్న హోమ్‌ గార్డ్‌, క్లాస్


ఉల్లిపాలెం వారధి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ

చెక్‌ పోస్ట్‌ ను పరిశీలించిన ఎస్పీ అక్కడ విధు నిర్వహిస్తున్న సిబ్బంద


ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి మెడికల్‌, ఎయిడెడ్‌ ఉద్యోగులు

రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఎంఎస్‌ నెంబర్‌ 54 ద్వారా ఏపీ వైద్య విధాన పరిషత్‌


ఉల్లిపాలెం వారధి వద్ద చెక్ పోస్ట్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఉల్లిపాలెం వారధి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పరిశీలించిన జిల్లా


అగ్ని ప్రమాద బాధితులకు జనసేన సాయం

కోడూరు మండలం లింగా రెడ్డి పాలెం గ్రామంలో ఇటీవల దాసరి వెంకట సుబ్బారావు


కరోనా: హాట్‌స్పాట్‌గా కృష్ణలంక

విజయవాడలోని కృష్ణలంక.. అక్కడి వీధులన్నీ మూడు మీటర్ల నుంచి ఐదు మీటర్ల వ


ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం..18 నుంచి ఆర్టీసీ ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు !

ఈ నెల 17 తర్వాత ఆర్టీసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉండటంతో ఆర్టీసీ బస


అమ్మోనియా గ్యాస్‌ లీక్‌:ఆరుగురికి అస్వస్థత

అమ్మోనియా గ్యాస్‌ లీక్‌:ఆరుగురికి అస్వస్థత కైకలూరు(కృష్ణా): కృష్ణా జిల


పెడన పరిసర ప్రాంతాల్లో 350 మందికి వెజ్ కర్రీతో భోజనం పంపిణీ.

పెడన పరిసర ప్రాంతాల్లో 350 మందికి వెజ్ కర్రీతో భోజనం పంపిణీ. పెడన కరోనా ల


సొంతపిన్ని తో అక్రమ సంబంధం - భార్య హత్య -సంఘటన లో నిందితుల అరెస్టు

సొంతపిన్ని తో అక్రమ సంబంధం - భార్య హత్య -సంఘటన లో నిందితుల అరెస్టు (వి న్


సాటుసారా స్ధావరాలపై కృష్ణాజిల్లా పోలీసులు ఉక్కుపాదం

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆదేశానుసారం ప్రజారోగ్యాన్ని ద