Share this on your social network:
Published:
15-05-2017

అమ‌రావ‌తిని అంత‌ర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాంః

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధికి సంబంధించి ప‌లు అంశాల‌తో రాష్ట్ర ప్రభుత్వం- సింగపూర్ మధ్య సోమ‌వారం అవగాహన ఒప్పందం కుదిరింద‌ని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు తెలిపారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లోని ఓ ప్రైవేటు హోట‌ల్ లో సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో ఆయ‌న సోమ‌వారం ప‌లు అంశాల‌పై ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంత‌రం సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం అవుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిని సింగపూర్ మాదిరిగా నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చామ‌ని, అమరావతిని సింగపూర్ మాదిరిగా నిర్మించేందుకు కట్టుబడి ఉన్నాం అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తామ‌ని తెలిపారు. అమరావతిని సింగపూర్ కంటే మెరుగైన నగరంగా తీర్చిదిద్దాలన్న‌దే త‌న లక్ష్యం అన్నారు. అమరావతిలో అద్భుతమైన నీటివనరులు అందుబాటులో ఉన్నాయి, రాజధాని అభివృద్ధి కోసం40 వేల కోట్ల రూపాయ‌ల విలువైన 33 వేల ఎక‌రాల భూమిని రైతులు అందించార‌ని ఆయ‌న తెలిపారు. అమరావతి అభివృద్ధికి సింగపూర్ కేవలం నెల రోజుల్లోనే బృహత్తర ప్రణాళిక ఇచ్చింద‌ని సీఎం చంద్రబాబు తెలిపారు.న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధికి సంబంధించి ప‌లు అంశాల‌తో రాష్ట్ర ప్రభుత్వం- సింగపూర్ మధ్య సోమ‌వారం అవగాహన ఒప్పందం కుదిరింద‌ని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు తెలిపారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లోని గేట్‌వే హోట‌ల్‌లో సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో ఆయ‌న సోమ‌వారం ప‌లు అంశాల‌పై ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంత‌రం సీఎం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం అవుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిని సింగపూర్ మాదిరిగా నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చామ‌ని, అమరావతిని సింగపూర్ మాదిరిగా నిర్మించేందుకు కట్టుబడి ఉన్నాం అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతిని నిర్మిస్తామ‌ని తెలిపారు. అమరావతిని సింగపూర్ కంటే మెరుగైన నగరంగా తీర్చిదిద్దాలన్న‌దే త‌న లక్ష్యం అన్నారు.

Related Images



Related News


సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాంః కాల్‌సెంట‌ర్‌ను ప్రారంభించిన సీఎం

నీతివంత‌మైన అవినీతి ర‌హిత పాల‌న అందించ‌డానికి ప‌రిష్యార వేదిక ఒక సాధ


రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేదుఃక‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం

రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేద‌ని,క‌ల్పించిన మౌలి


బీసీల అభ్యున్న‌తిపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది ప్ర‌త్యేక దృష్టిః పురందేశ్వ‌రీ

బీసీల అభ్యున్నతిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక దృష్టి సారించారని కే


గృహ‌నిర్మాణ శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను పూర్తి స్థాయిలో గ్రౌడింగ్ కావాలిఃకలెక్ట‌ర్

గృహ‌నిర్మాణ‌శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను నూరుశాతం గ్రౌడ


పొన్న‌వ‌రాన్ని దేశానికే ఆద‌ర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాంః సుజ‌నాచౌద‌రి

దేశానికే ఆద‌ర్శ‌గ్రామంగా పొన్న‌వ‌రం గ్రామాన్ని తీర్చిదిద్దుతామ‌ని,


ఉపాధిహామీ,న‌గ‌దుర‌హిత చెల్లింపులు,ఫించ‌న్లు పంపిణీల‌లో రాష్ట్రంలోమొద‌టి స్థానం కృష్ణాజిల్లా

ఉపాధి హామీ ప‌నులు,ఫించ‌నుల పంపిణీపై ఆదివారం జిల్లా క‌లెక్ట‌రు బి.ల‌క్


రేష‌న్ షాపుల్లో న‌గ‌దు ర‌హిత విధానం త‌ప్ప‌ని స‌రి కాదు

రేష‌న్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులు పొందేందుకు నగదు రహి


టిడీపీ పాల‌న‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయిః మీసాల రాజేశ్వ‌రావు

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఉపాధి లేక లక్షల మంది రైతు


ఏపీలో ఆరోగ్య సంక్షేమ ప‌థ‌కాల ప‌నితీరు బాగుందిః కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా

రాష్ట్ంలో అమ‌లు చేస్తున్న హెల్త్ స్కీమ్స్ స‌రిగ్గా ఉన్నాయ‌ని కేంద్ర


స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల సుంద‌రీక‌ర‌ణః క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్


జిల్లాలో 122 కోట్ల రూపాయ‌ల‌తో నీరు-ప్ర‌గ‌తి ప్రణాళిక‌తో జ‌ల‌సంరక్ష‌ణ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణః క‌లెక్

పెన‌మ‌లూరు మండ‌లం గంగూరు,గోశాల‌,పోరంకి గ్రామ‌పంచాయితీల ప‌రిధిలో శుక్


అమ‌రావ‌తిని అంత‌ర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాంః

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధికి సంబంధించి ప‌లు అ


మిర్చి,ప‌సుపు కొనుగోలుపై, మెట్రో రైలు, ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై అధికారుతో క‌లెక్ట‌ర్ స‌మావేశం

శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష స‌మా


ఆంద్ర‌ప్ర‌దేశ్ లో జ‌ల‌వాణి కాల్ సెంట‌ర్ ప్రారంభం

ఏపీలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలను తీర్చేందుకు జలవాణి పేరుతో ఏర్పా