Share this on your social network:
Published:
12-05-2017

జిల్లాలో 122 కోట్ల రూపాయ‌ల‌తో నీరు-ప్ర‌గ‌తి ప్రణాళిక‌తో జ‌ల‌సంరక్ష‌ణ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణః క‌లెక్

పెన‌మ‌లూరు మండ‌లం గంగూరు,గోశాల‌,పోరంకి గ్రామ‌పంచాయితీల ప‌రిధిలో శుక్ర‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ ఉపాదిహామి ప‌నుల్లో చేప‌డుతున్న పంట‌కుంట‌లు,చెరువులో పూడిక‌తీత ప‌నుల‌ను స్థానిక శాస‌న సభ్యులు బోడే ప్ర‌సాద్ తో క‌లిసి ప‌రిశీలించారు. అన్ని గ్రామ‌పంచాయితీలలో నీరు-ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.జిల్లా వ్వాప్తంగా 970 గ్రామ‌పంచాయితీల్లో 12వేల పంట‌కుంట‌ల‌ను నిర్మించాల‌నే ల‌క్ష్యాల‌కుగాను ఇప్ప‌టికే 4 వేల‌కు పైగా పూర్తి చేశామ‌ని ,మిగిలిన వాటిని రానున్న రోజుల్లో పూర్తి చేసేలా చూస్తామ‌న్నారు.అదేవిధంగా జిల్లాలో ల‌క్షా 40 వేల మంది ఉపాధి హామి కూలీల‌కు రికార్డుస్థాయిలో ప‌నులు క‌ల్పించామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.ఉపాధిహామీ ప‌నుల్లో మెటీరియ‌ల్ కాంపోనెంట్ ద్వారా 280 కిలోమీట‌ర్ల సిసిరోడ్లు నిర్మించామ‌ని,అన్ని ప్రభుత్వ‌కార్యాల‌యాలు,స్మ‌శానాలు పాఠ‌శాల‌ల్లోని ఆడ‌స్థ‌లాలు మెర‌క‌ప‌నులు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.నీరు-ప్ర‌గ‌తిలో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌ప‌ర‌చిన వారికి జ‌ల‌మిత్ర అవార్డుల‌తో ప్రోత్స‌హిస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.కూలీల‌కు పెండింగ్ లేకుండా వేత‌నాలు త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని క‌లెక్ట‌ర్ అధికారుల‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే బోడేప్ర‌సాద్ మాట్లాడుతూ నీటి ఆవ‌శ్య‌క‌త‌ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ వేస‌వికాలంలో నీరు-ప్ర‌గ‌తిలో అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌టం ద్వారా నీటి సంర‌క్ష‌ణ నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.ఉపాధిహామి కూలీల‌కు ప‌నులు క‌ల్పించి వ‌ల‌స‌లు నివారిస్తున్నామ‌న్నారు. నీటి సంర‌క్ష‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని శాస‌న‌స‌భ్యులు కోరారు.

Related Images



Related News


సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాంః కాల్‌సెంట‌ర్‌ను ప్రారంభించిన సీఎం

నీతివంత‌మైన అవినీతి ర‌హిత పాల‌న అందించ‌డానికి ప‌రిష్యార వేదిక ఒక సాధ


రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేదుఃక‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం

రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేద‌ని,క‌ల్పించిన మౌలి


బీసీల అభ్యున్న‌తిపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది ప్ర‌త్యేక దృష్టిః పురందేశ్వ‌రీ

బీసీల అభ్యున్నతిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక దృష్టి సారించారని కే


గృహ‌నిర్మాణ శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను పూర్తి స్థాయిలో గ్రౌడింగ్ కావాలిఃకలెక్ట‌ర్

గృహ‌నిర్మాణ‌శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను నూరుశాతం గ్రౌడ


పొన్న‌వ‌రాన్ని దేశానికే ఆద‌ర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాంః సుజ‌నాచౌద‌రి

దేశానికే ఆద‌ర్శ‌గ్రామంగా పొన్న‌వ‌రం గ్రామాన్ని తీర్చిదిద్దుతామ‌ని,


ఉపాధిహామీ,న‌గ‌దుర‌హిత చెల్లింపులు,ఫించ‌న్లు పంపిణీల‌లో రాష్ట్రంలోమొద‌టి స్థానం కృష్ణాజిల్లా

ఉపాధి హామీ ప‌నులు,ఫించ‌నుల పంపిణీపై ఆదివారం జిల్లా క‌లెక్ట‌రు బి.ల‌క్


రేష‌న్ షాపుల్లో న‌గ‌దు ర‌హిత విధానం త‌ప్ప‌ని స‌రి కాదు

రేష‌న్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులు పొందేందుకు నగదు రహి


టిడీపీ పాల‌న‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయిః మీసాల రాజేశ్వ‌రావు

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఉపాధి లేక లక్షల మంది రైతు


ఏపీలో ఆరోగ్య సంక్షేమ ప‌థ‌కాల ప‌నితీరు బాగుందిః కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా

రాష్ట్ంలో అమ‌లు చేస్తున్న హెల్త్ స్కీమ్స్ స‌రిగ్గా ఉన్నాయ‌ని కేంద్ర


స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల సుంద‌రీక‌ర‌ణః క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్


జిల్లాలో 122 కోట్ల రూపాయ‌ల‌తో నీరు-ప్ర‌గ‌తి ప్రణాళిక‌తో జ‌ల‌సంరక్ష‌ణ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణః క‌లెక్

పెన‌మ‌లూరు మండ‌లం గంగూరు,గోశాల‌,పోరంకి గ్రామ‌పంచాయితీల ప‌రిధిలో శుక్


అమ‌రావ‌తిని అంత‌ర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాంః

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధికి సంబంధించి ప‌లు అ


మిర్చి,ప‌సుపు కొనుగోలుపై, మెట్రో రైలు, ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై అధికారుతో క‌లెక్ట‌ర్ స‌మావేశం

శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష స‌మా


ఆంద్ర‌ప్ర‌దేశ్ లో జ‌ల‌వాణి కాల్ సెంట‌ర్ ప్రారంభం

ఏపీలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలను తీర్చేందుకు జలవాణి పేరుతో ఏర్పా