Share this on your social network:
Published:
12-05-2017

స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల సుంద‌రీక‌ర‌ణః క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం తెలిపారు. ముఖ్యంతా త్రాగునీరు,పారిశుద్ద్యం,డ్రైనేజి,వీధి దీపాల వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుచ నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. గ్రామాల్లో చెత్త‌ను ఆరుబ‌య‌ట వేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగం లేకుండా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌మ‌ని తెలిపారు. దీనికి సంబంధించిన జిల్లా పంచాయితీ అధికారుల ద్వారా గ్రామాల‌కు త‌గు మార్గ‌దేశ‌కాల‌ను జారీ చేసిన్న‌ట్లు తెలిపారు. ఎస్సీ కార్పోరేష‌న్ ద్వారా గ్రామ పంచాయితీల‌కు ట్రాక్ట‌ర్స్ మంజూరు చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు.గ్రామ పంచాయితిల‌లో గుర్తింపు పొందిన పారిశుద్ధ్య కార్మికుల‌కు డి.పి,వోల ఆమోదంతో ఎస్సీ కార్పోరేష‌న్ ద్వారా ట్రాక్ట‌ర్స్ పోందే అవ‌కాశం ఉంద‌న్నారు. గ్రామ పంచాయితీ ట్రాక్ట‌ర్ పారిశుద్ధ్యం కార్మికున‌కి నెల‌కు 30 వేల రూపాయలు చెల్లిస్తుంద‌న్నారు. ల‌బ్దిదారులు ఎస్సీ కార్పోరేష‌న్ కు ప‌దివేలు చెల్లించి మిగ‌తా 20 వేలు ట్రాక్ట‌ర్ నిర్వ‌హ‌ణ‌కు వినియోగించ‌టం వ‌ల‌న గ్రామాల‌లో పారిశుద్ద్యం ప‌నులు సుల‌భ‌త‌రం అవుతుంద‌న్నారు.జిల్లాలోని పేద ఎస్సీ వ‌ర్గాల వారి కోసం ఎస్సీ కార్పోరేష‌న్ ద్వారా భూములు కొనుగోలు ప్ర‌తిపాద‌న చేస్తున్న‌ట్లు కలెక్ట‌రు తెలిపారు.జిల్లాలో ఇప్ప‌టికే 84 ఎక‌రాలు కొనుగోలు చేయ‌టం జ‌రిగింద‌న్నారు. ఇంకా 150 ఎక‌రాలు కొనుగోలుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.ఎస్సీ కులాల వారికి ఎస్సీ కార్పోరేష‌న్ ద్వారా మంజూరు చేసే బ్యాంకుల రుణాల‌లో కృష్ణా జిల్లా రాష్ట్రంలో మొద‌టి స్థానంలో ఉంద‌ని క‌లెక్ట‌రు తెలిపారు. జిల్లాలో 20వేల 702 మంది ల‌బ్దిదారుల ల‌క్ష్యం కాగా ఇప్ప‌టికే 13,500 మందికి రుణం మంజూరు ఉత్త‌ర్వులు జారీ చేసిన‌ట్లు తెలిపారు.

Related ImagesRelated News


సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాంః కాల్‌సెంట‌ర్‌ను ప్రారంభించిన సీఎం

నీతివంత‌మైన అవినీతి ర‌హిత పాల‌న అందించ‌డానికి ప‌రిష్యార వేదిక ఒక సాధ


రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేదుఃక‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం

రైతుబ‌జార్ల‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను స‌హించేదిలేద‌ని,క‌ల్పించిన మౌలి


బీసీల అభ్యున్న‌తిపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది ప్ర‌త్యేక దృష్టిః పురందేశ్వ‌రీ

బీసీల అభ్యున్నతిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక దృష్టి సారించారని కే


గృహ‌నిర్మాణ శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను పూర్తి స్థాయిలో గ్రౌడింగ్ కావాలిఃకలెక్ట‌ర్

గృహ‌నిర్మాణ‌శాఖ ద్వారా చేప‌డుతున్న గృహ‌నిర్మాణాల‌ను నూరుశాతం గ్రౌడ


పొన్న‌వ‌రాన్ని దేశానికే ఆద‌ర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాంః సుజ‌నాచౌద‌రి

దేశానికే ఆద‌ర్శ‌గ్రామంగా పొన్న‌వ‌రం గ్రామాన్ని తీర్చిదిద్దుతామ‌ని,


ఉపాధిహామీ,న‌గ‌దుర‌హిత చెల్లింపులు,ఫించ‌న్లు పంపిణీల‌లో రాష్ట్రంలోమొద‌టి స్థానం కృష్ణాజిల్లా

ఉపాధి హామీ ప‌నులు,ఫించ‌నుల పంపిణీపై ఆదివారం జిల్లా క‌లెక్ట‌రు బి.ల‌క్


రేష‌న్ షాపుల్లో న‌గ‌దు ర‌హిత విధానం త‌ప్ప‌ని స‌రి కాదు

రేష‌న్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులు పొందేందుకు నగదు రహి


టిడీపీ పాల‌న‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయిః మీసాల రాజేశ్వ‌రావు

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఉపాధి లేక లక్షల మంది రైతు


ఏపీలో ఆరోగ్య సంక్షేమ ప‌థ‌కాల ప‌నితీరు బాగుందిః కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా

రాష్ట్ంలో అమ‌లు చేస్తున్న హెల్త్ స్కీమ్స్ స‌రిగ్గా ఉన్నాయ‌ని కేంద్ర


స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల సుంద‌రీక‌ర‌ణః క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ద్వారా గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్


జిల్లాలో 122 కోట్ల రూపాయ‌ల‌తో నీరు-ప్ర‌గ‌తి ప్రణాళిక‌తో జ‌ల‌సంరక్ష‌ణ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణః క‌లెక్

పెన‌మ‌లూరు మండ‌లం గంగూరు,గోశాల‌,పోరంకి గ్రామ‌పంచాయితీల ప‌రిధిలో శుక్


అమ‌రావ‌తిని అంత‌ర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాంః

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధికి సంబంధించి ప‌లు అ


మిర్చి,ప‌సుపు కొనుగోలుపై, మెట్రో రైలు, ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై అధికారుతో క‌లెక్ట‌ర్ స‌మావేశం

శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష స‌మా


ఆంద్ర‌ప్ర‌దేశ్ లో జ‌ల‌వాణి కాల్ సెంట‌ర్ ప్రారంభం

ఏపీలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలను తీర్చేందుకు జలవాణి పేరుతో ఏర్పా