Share this on your social network:
Published:
22-03-2017

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్లు

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి బోండాలు శ్రేష్ఠమైనవి. పుష్కలమైన లవణాలు, పోషక విలువలు ఉండే కొబ్బరి నీళ్లు శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో ప్రతి ఒక్కరికీ దివ్యౌషధంలా పని చేసే కొబ్బరి బోండాలు ఇప్పుడు నగరంలోని ప్రతి కూడళ్లలో లభిస్తున్నాయి. కొబ్బరి బోండం శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు అలసట, వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నీళ్లల్లో లవణాలు, పోషక పదార్థాలు, రోగ నిరోధక శక్తి ఆధికంగా ఉంటుంది. రక్తం శుద్ధి అవుతుంది. కంటిచూపు మెరుగు పడటమే కాకుండా జ్వరం, జలుబు ఉన్నవారికి టానిక్‌లా పని చేస్తుంది. వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో మంట తగ్గిస్తుంది. శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. కొబ్బరిలో పొటిషియం, సోడియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కాఫర్, సల్ఫర్, క్లోరైడ్‌లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మిగితావి మూత్ర విసర్జనలో ఇబ్బందులు రాకుండా దోహదపడుతాయి. కొబ్బరి నీటిలో ప్రొటీన్ల శాతం ఆవుపాలలో కంటే ఎక్కువగా ఉంటాయి. లేత కొబ్బరి నీళ్లలో ఆస్కార్బిక్ యాసిడ్, బీ గ్రూప్ విటమిన్‌లు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి శరీరంలో లవణాల శాతాన్ని పెంచుతుంది. చిన్న పిల్లలకు మంచి పోషకాహారం. ఎవరిలోనైనా పోషకాహారలోపాన్ని కొంత మేరకు తగ్గిస్తుంది. మూత్రంలో కలుషితాలను శుద్ధి చేసి, విష పదార్థాలను తొలగిస్తుంది.

Related Images



Related News


శృంగారం... ఏ వారం!

వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇ


క‌డుపులో గ్యాసా... అల్లం ఉందిగా

రెండు చెంచాల అల్లం రసానికి కొద్దిగా తేనె కలిపి రోజూ రెండు పూటలా తాగితే


ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, ఒత్తిడికి... ప్ర‌కృతే మందు

ప్రతిరోజూ చెట్లను, పక్షులను చూస్తే ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌


ఆక‌లి, నిద్ర ఎలాగో శృంగారం కూడా అంతే...

‘శృంగారం అనగానే దాన్నో మురికిపనిలా చూస్తూ ‘ఛీ చ్ఛీ’ అనటం.. లేదంటే దాన్


నీరు ఎక్కువ‌... అంద‌మూ ఎక్కువే

టీనేజ్‌లో తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం ముప్ఫై ఏళ్లు వచ్చే సరికి కన


క్యాలరీలను కరిగించే ముద్దు

ముద్దు...స్త్రీ పురుషుల మధ్య ప్రేమావేశాన్ని కలిగించే ప్రక్రియ. దీని వల


తను ఎంజాయ్ చేసిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు

శృంగారం తర్వాత పార్టనర్ స్పందనను బట్టి వారు ఎంజాయ్ చేశారా లేదా అసంతృప


పుచ్చ గింజలతో.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సూర్యుడి తాపం మొదలైంది. వేడి నుంచి ఉపశమనం కూడా కొబ్బరి బొండాలు, చెరకు ర


ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్లు

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి బో


మ‌గ‌మ‌హారాజులూ.... వీర్య క‌ణాలు పెంచుకోండి ఇలా...

వీర్యకణాల వృద్ధికి తీసుకునే ఆహారంలో పోషకాలు వుండాలి. వీర్య కణాలు ఆరోగ


రాత్రిపూట పదేపదే మూత్ర విసర్జనకి వెళుతున్నారా? అయితే చ‌ద‌వండి...

చాలామంది రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. దీంతో నిద


వేసవిలో పుదీనాతో ఎంతో ఆరోగ్య‌మండోయ్‌.... చ‌ద‌వండి

ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేసే పుదీనా వేసవితాపంతో వేడక్కిన శరీరంలో వేడ


జామ‌పండు... ఎన్నో రోగాల‌కు మందు

జామపండ్లలో సుమారు 15రకాలు ఉన్నాయి. పచ్చిజామకాయలలో మాలిక్‌, ఆక్సాలిన్‌,


కరోనా: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం మెనూ

పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగ


తాటి ముంజలు ఎందుకు తినాలో ఈ 7 పాయింట్లు చూస్తే తెలుస్తుంది...

వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాట


చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..!

చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..! తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా