ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడికి... ప్రకృతే మందు
ప్రతిరోజూ చెట్లను, పక్షులను చూస్తే ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ తగ్గిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. యూనివర్శిటీ ఆఫ్ ఎగ్జీటర్ అండ్ యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌వారు చేసిన పరిశోధనలో తేలిన విశేషాలివి.. ప్రకృతితో అనుబంధం ఉండే మనిషికి మానసిక ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఆకుపచ్చ చెట్లు, కిలకిలమంటూ పక్షులు చేసే శబ్దం టెన్షన్‌ను తగ్గిస్తాయని పరిశోధకులు తెల్సుకున్నారు. ఇందుకోసం 270 మందిని ప్రయోగం కోసం తీసుకున్నారు. యుక్తవయసు నుంచి అరవై ఏళ్ల వరకూ ఈ పరిశోధనలో భాగమయ్యారు. రోజూ ఉదయాన్నే లేచాక ఇంటి ముందు వాలిన పిచ్చుకలు, పావురాలు, కాకులు, చిలుకలు.. కనీసం కోళ్లను చూసినా మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని తేలింది. కొందరు రోజూ పక్షులను చూడటం, మరికొందరు వారానికి ఒకసారి పక్షులను చూడటం, ఇంకొందరు ఎక్కువగా పక్షులకి గింజలు పోసి, పక్షులతో ఆడుకోవటం చేశారు. ఇలా పక్షులతో అనుబంధం పెంచుకున్న ప్రతి ఒక్కరిలో టెన్షన్ తగ్గిపోయింది. డిప్రెషన్ మూడ్‌లోకి వెళ్లినవారు సైతం పక్షులను చూసి జాలీగా గడిపారు. అనూహ్యంగా డిప్రెషన్ నుంచి బయటికొచ్చి మామూలుగా ప్రవర్తించారు. మొత్తానికి చెట్లు, పక్షుల పెంపకం అనేది మనదేశంలో పూర్వీకుల నుంచీ ఉంది. అంతెందుకూ పల్లెటూళ్లలోని ఇంటి వసారాల్లో జొన్నకంకుల్ని పిచ్చుకలు, చిలుకలు, పావురాలు తినేందుకే వేలాడదీస్తారు. మొత్తానికి ప్రతిరోజూ ఏ వేళలో అయినా పక్షులను చూస్తే చాలు.. మనిషిలోని ఆందోళన తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు.
Related Images
Related News
శృంగారం... ఏ వారం!
వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇ
కడుపులో గ్యాసా... అల్లం ఉందిగా
రెండు చెంచాల అల్లం రసానికి కొద్దిగా తేనె కలిపి రోజూ రెండు పూటలా తాగితే
ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడికి... ప్రకృతే మందు
ప్రతిరోజూ చెట్లను, పక్షులను చూస్తే ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్
ఆకలి, నిద్ర ఎలాగో శృంగారం కూడా అంతే...
‘శృంగారం అనగానే దాన్నో మురికిపనిలా చూస్తూ ‘ఛీ చ్ఛీ’ అనటం.. లేదంటే దాన్
నీరు ఎక్కువ... అందమూ ఎక్కువే
టీనేజ్‌లో తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావం ముప్ఫై ఏళ్లు వచ్చే సరికి కన
క్యాలరీలను కరిగించే ముద్దు
ముద్దు...స్త్రీ పురుషుల మధ్య ప్రేమావేశాన్ని కలిగించే ప్రక్రియ. దీని వల
తను ఎంజాయ్ చేసిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు
శృంగారం తర్వాత పార్టనర్ స్పందనను బట్టి వారు ఎంజాయ్ చేశారా లేదా అసంతృప
పుచ్చ గింజలతో.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
సూర్యుడి తాపం మొదలైంది. వేడి నుంచి ఉపశమనం కూడా కొబ్బరి బొండాలు, చెరకు ర
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి నీళ్లు
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి బో
మగమహారాజులూ.... వీర్య కణాలు పెంచుకోండి ఇలా...
వీర్యకణాల వృద్ధికి తీసుకునే ఆహారంలో పోషకాలు వుండాలి. వీర్య కణాలు ఆరోగ
రాత్రిపూట పదేపదే మూత్ర విసర్జనకి వెళుతున్నారా? అయితే చదవండి...
చాలామంది రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. దీంతో నిద
వేసవిలో పుదీనాతో ఎంతో ఆరోగ్యమండోయ్.... చదవండి
ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేసే పుదీనా వేసవితాపంతో వేడక్కిన శరీరంలో వేడ
జామపండు... ఎన్నో రోగాలకు మందు
జామపండ్లలో సుమారు 15రకాలు ఉన్నాయి. పచ్చిజామకాయలలో మాలిక్, ఆక్సాలిన్,
కరోనా: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం మెనూ
పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగ
తాటి ముంజలు ఎందుకు తినాలో ఈ 7 పాయింట్లు చూస్తే తెలుస్తుంది...
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాట
చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..!
చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే..! తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా