Share this on your social network:
Published:
28-04-2017

ప‌నిచేయండి, మంచి ఫ‌లితాలు చూపండి

గుంటూరు జిల్లాను అన్ని రంగాల‌లో అభివృద్ధి చేసేందుకు అధికారులు సమ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్ అన్నారు. శుక్ర‌వారం నూత‌న జిల్లా క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం వివిధ ప్రభుత్వ శాఖ‌ల‌కు చెందిన జిల్లా అధికారుల‌తో కలెక్ట‌రేట్ లోని వీడియో కాన్ఫ‌రెన్స్ హాలులో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా అధికారులు కృషిచేయాల‌న్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌నిచేస్తున్న సింబ్బంది జిల్లా అభివృద్ధికి క‌ష్ట‌ప‌డి ప‌నిచేయవ‌ల‌సి ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప‌ని చేయండి మంచి ఫ‌లితాలు చూపండి అని ఆయ‌న అధికారుల‌కు సూచించారు. మంచి ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌డం కోసం క‌ష్ట‌ప‌డాల‌న్నారు. ప్ర‌య‌త్నం చేయ‌నిదే ఫ‌లితాలు సాధించ‌డం అసాధ్యం అని ఆయ‌న పేర్కొన్నారు. అభివృద్ధి,సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌జ‌ల‌కు అందించేందుకు నిర్వ‌హిస్తున్న విధుల‌లో అల‌స‌త్వం కూడ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అభివృద్ధి,సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లు విష‌యంలో ప్ర‌జ‌ల నుంచి ప్ర‌తికూల స్పంద‌న‌లు వ‌చ్చిన‌ప్పుడు సంబంధిత శాఖ‌ల అధికారులు వెంట‌నే స్పందించి అందుకు త‌గిన వివ‌ర‌ణ‌ను అందించాల‌ని ఆయ‌న తెలిపారు.

Related Images



Related News


రేష‌న్ షాపుల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టేందుకు ఈ-పాస్ విధానం

ప్ర‌జాపంపిణీ వ్య‌వ‌స్థ‌లోఅవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్టి,కార్డుదారుల‌కు


మహిళా సాధికారితపై జూన్ నెలాఖ‌రునాటికి అమరావతి ప్రకటన

మహిళా సాధికారితపై అమరావతి ప్రకటనను జూన్ నెలాఖరకు ప్రభుత్వానికి అందజే


కార్ల కంపెనీ స్థాప‌న ద్వారా 12 వేల మందికి ఉపాధి ల‌భ్యం

అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం


ప‌నిచేయండి, మంచి ఫ‌లితాలు చూపండి

గుంటూరు జిల్లాను అన్ని రంగాల‌లో అభివృద్ధి చేసేందుకు అధికారులు సమ‌న్వ


మిర్చి రైతుల‌కు భ‌రోసాగా అమెరికా నుంచి ముఖ్య‌మంత్రి టెలీకాన్ఫెరెన్స్

మిర్చి రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని వారిని ప్ర‌భుత్వం అన్ని వి


జల సంరక్షణ చర్య‌లు శాశ్వత ప్రాతిపదికన ఉండాలి : సీఎస్ దినేష్ కుమార్

కరువు రహిత విధానాలలో సమర్థవంతమైన జలసంరక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్


దేశంలోనే వ్య‌వ‌సాయ‌రంగ అభివృద్ధిలో మ‌న రాష్ట్రం 2 వ స్థానంలో ఉందిః మంత్రి సోమిరెడ్డి

గుంటూరు జిల్లా మేడికొండూరు మండ‌లం పాల‌డుగు గ్రామాన్ని వ్య‌వ‌సాయశాఖ‌


ఖ‌నిజ త‌వ్వ‌కాల వ‌ల‌న ప్ర‌భావానికి గుర‌వుతున్న ప్రాంతాల అభివృద్ధికి కృషి

జిల్లాలో ఖనిజాల తవ్వకం వలన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావానికి గురవుతున్న ప


పోల‌వ‌రం నిర్వాసిత రైతుల ఖాతాల్లో రూ.1660 కోట్లు జ‌మః మంత్రి దేవినేని ఉమ‌

దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం... ఆగ‌స్టు 15 నాటికి పురుషోత్త‌మ‌ప‌ట్నం జాతి


పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుకూలం

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాం


గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్

గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని,ఆసుప‌త్ర


కేంద్రానికి చేర‌ని ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ః లోకేష్ కు ఎం.పి.రాయ‌పాటి ఫిర్యాదు

మాచ‌ర్ల‌,వినుకొండ‌,గుర‌జాల‌,నియోజ‌క వ‌ర్గాల‌కు త్రాగునాటిని అందించే