Share this on your social network:
Published:
10-05-2017

చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి నందు మెంబ‌ర్స్ ఎంపిక కొర‌కు ధ‌ర‌ఖాస్తులు

గుంటూరుజిల్లా చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి (జువెనైల్ జ‌స్టిస్ బోర్డ్)నందు మెంబ‌ర్స్ (సోష‌ల్ వ‌ర్క‌ర్స్) ఎంపిక కొర‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్న‌ట్లు గుంటూరు జిల్లా ప్రొబేష‌న్ అధికారి ఆర్.దేవ‌రాజు తెలిపారు. అర్హ‌త‌గ‌ల వ్య‌క్తులు త‌మ ధ‌ర‌ఖాస్తుల‌ను ది డైరెక్ట‌ర్,బాల‌ల సంక్షేమ‌ము,సంస్క‌ర‌ణ‌లు మ‌రియు వీధి బాల‌ల సంక్షేమ‌శాఖ‌,డోర్ నెం. 31-1-3 ఎన్ స‌ర్దార్ ప‌టేల్ రోడ్,మారుతీ న‌గ‌ర్, బిఎస్ ఎన్ ఎల్ ఆఫీసు వెనుక‌, విజ‌య‌వాడ‌-520004 వారికి తేది 5-6-2017 లోపు స్పీడ్ పోస్ట్\ రిజిస్ట‌ర్ పోస్ట్ ద్వారా మాత్ర‌మే పంప‌వ‌లెను.ఇత‌ర వివ‌ర‌ముల కొర‌కు జిల్లా ప్రొబేష‌న్ అధికారి,గుంటూరు మొబైల్ నెం.9100045422 లేదా ప్రొటెక్ష‌న్ ఆఫీస‌ర్ మొబైల్ నెం.8332980969 వార్ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చును.

Related Images



Related News


స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో 13 నుంచి రెండు కొత్త కోర్సుల్లో శిక్ష‌ణ‌

గ‌న్న‌వ‌రం స‌మీపంలోని ఆత్కూరు స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో ఈ నెల 13 నుంచ


ఉద్యోగాలకు ఆహ్వానం

గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్‌ ఆధ్వర్యంల


శిశుగృహ‌లో ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖాస్తుల ఆహ్వానం

కృష్ణాజిల్లా మ‌చిలీపట్నం శిశుగృహ‌లో కాంట్రాక్టు ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖా


బికాం డిగ్రీతో మంచి ఉద్యోగాలు

ఒకప్పుడు డిగ్రీ అంటే సాధారణ చదువు. ఏదో ఒక డిగ్రీ ఉండాలని చదివేవారు. డిగ


1000 మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు

ఆంద్ర‌ప్ర‌దేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్సు కార్పోరేష‌న్ ఆద్వ‌ర్యంలో


మే 13న మైల‌వ‌రం ఎల్ హెచ్ ఆర్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాలందు జాబ్ మేళా నిర్వ‌హ‌ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధ్ధి సంస్థ‌(ఎపిఎస్ఎస్ డిసి) ఆధ్వ‌


చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి నందు మెంబ‌ర్స్ ఎంపిక కొర‌కు ధ‌ర‌ఖాస్తులు

గుంటూరుజిల్లా చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి (జువె