Share this on your social network:
Published:
27-04-2017

1000 మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు

ఆంద్ర‌ప్ర‌దేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్సు కార్పోరేష‌న్ ఆద్వ‌ర్యంలో మైనారిటీ నిరుద్యోగ మ‌హిళ‌ల కొర‌కు రైసింగ్ స్టార్స్ మెబైల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ (ఫాక్స్ కాన్),శ్రీ సిటీ,వ‌ర‌ద‌య‌పాలెం మండ‌లం,చిత్తూరుజిల్లాలో అసెంబ్లీ మ‌రియు ప్యాకింగ్ సెక్ష‌న్స్ నందు ప‌నిచేయుట‌కు సుమారు 1000 మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు క‌ల్పించుట‌కు మే,2017 2వ వార‌ములో క‌ర్నూల్,ఒంగోలు జిల్లాల్లో నందు రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వ‌హించుచున్నారు. మ‌హిళా నిరుద్యోగులు క‌నీసం 10వ త‌ర‌గ‌తి విద్యార్హ‌త క‌లిగి ఉండ‌వ‌లెను.వ‌య‌స్సు 18-35 సంవ‌త్స‌ర‌ముల‌లోపు ఉండ‌వ‌లెను.నెల‌కు జీత‌ము రూ.8000 +రూ 750 బోన‌స్ 26 రోజుల ప‌నిదిన‌ముల‌కు మ‌రియు షిప్టు అల‌వెన్స్ రోజుకు రూ.15,రూ.25 ,రూ.50 చేసే ప‌నిని బ‌ట్టి ఉండును.150 కిలోమీట‌ర్ల దూర‌ము ఉన్న‌వారికి ఉచిత వ‌స‌తి స‌దుపాయ‌ము క‌ల్పించ‌బ‌డును. భోజ‌న స‌దుపాయ‌ములో 60శాతం ఖ‌ర్చు కంపెనీ మిగ‌తా 40శాతం ఉద్యోగి భ‌రించ‌వ‌లెను. 800 రూపాయ‌ల‌కు మించ‌రాదు. ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ స‌దుపాయ‌ముక‌లదు. ఆస‌క్తి ఉన్న మైనారిటీ మ‌హిళా అభ్య‌ర్థులు ధ‌ర‌ఖాస్తుల న‌మోదు కొర‌కుwww.apsmfc.com నందు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ఆన్ లైన్ రిజిస్ట్రేష‌న్ లింక్ నందు న‌మోదు చేయ‌వ‌లెను.ధ‌ర‌ఖాస్తు చేయుట‌కు చివ‌రి తేది 30-4-2017 ఇత‌ర వివ‌రాల‌కు శ్రీ‌యుత కార్య‌నిర్వ‌హ‌క సంచాల‌కులు,ఆంద్ర‌ప్ర‌దేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పోరేష‌న్ ,క‌న్న‌వారితోట‌,గుంటూరు నందు సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Related Images



Related News


స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో 13 నుంచి రెండు కొత్త కోర్సుల్లో శిక్ష‌ణ‌

గ‌న్న‌వ‌రం స‌మీపంలోని ఆత్కూరు స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో ఈ నెల 13 నుంచ


ఉద్యోగాలకు ఆహ్వానం

గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్‌ ఆధ్వర్యంల


శిశుగృహ‌లో ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖాస్తుల ఆహ్వానం

కృష్ణాజిల్లా మ‌చిలీపట్నం శిశుగృహ‌లో కాంట్రాక్టు ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖా


బికాం డిగ్రీతో మంచి ఉద్యోగాలు

ఒకప్పుడు డిగ్రీ అంటే సాధారణ చదువు. ఏదో ఒక డిగ్రీ ఉండాలని చదివేవారు. డిగ


1000 మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు

ఆంద్ర‌ప్ర‌దేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్సు కార్పోరేష‌న్ ఆద్వ‌ర్యంలో


మే 13న మైల‌వ‌రం ఎల్ హెచ్ ఆర్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాలందు జాబ్ మేళా నిర్వ‌హ‌ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధ్ధి సంస్థ‌(ఎపిఎస్ఎస్ డిసి) ఆధ్వ‌


చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి నందు మెంబ‌ర్స్ ఎంపిక కొర‌కు ధ‌ర‌ఖాస్తులు

గుంటూరుజిల్లా చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి (జువె