Share this on your social network:
Published:
01-05-2017

మే 13న మైల‌వ‌రం ఎల్ హెచ్ ఆర్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాలందు జాబ్ మేళా నిర్వ‌హ‌ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధ్ధి సంస్థ‌(ఎపిఎస్ఎస్ డిసి) ఆధ్వ‌ర్యంలో మే 13వ తేదీ శ‌నివారం మైల‌వ‌రంలో ఎల్.హెచ్. ఆర్ ప్ర‌భుత్వ డిగ్రీ కళాశాల నందు ఫెయిర్ 15 కంపెనీల‌తో నిర్వ‌హించ‌బ‌డును. ఈ జాబ్ ఫెయిర్ కు 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్, ఐటిఐ,డిగ్రీ,డిప్ల‌మా,బిటెక్, బి ఫార్మ‌సీ, ఎమ్ ఫార్మ‌సీ మ‌రియు ఎమ్ బీ ఏ పాస్ అయిన యువ‌తీ యువ‌కులు హాజ‌రు కావలెను.ఆస‌క్తి క‌ల అభ్య‌ర్థులు త‌మ‌పేర్లు,ఇత‌ర‌త్రా వివ‌రాల‌ను రిజిస్ట్రేష‌న్ నిమిత్తం http://jobskills.apssdc.in/sdc/ లో జాబ్ మేళాకు న‌మోదు చేసుకోవ‌లెను .రిజిస్టేష‌న్ చేసుకోని వాళ్ల‌కి స్పాట్ రిజిస్ట్రేష‌న్ క‌ల‌దు. స్పాట్ రిజిస్ట్రేష‌న్ కోసం ఆధార్ కార్డ్ తీసుకురావ‌లెను. సందేహాల‌కు టోల్ ఫ్రీ నెం.1800 4252 422 నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ‌లెను.స్మార్ట్ ఫోన్ ఉన్న‌వారు ప్లే స్టోర్ నుండి ఏ పి స్ స్ డి సి యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని రిజిస్ట్రేట్ చేసుకోగ‌ల‌రు.

Related Images



Related News


స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో 13 నుంచి రెండు కొత్త కోర్సుల్లో శిక్ష‌ణ‌

గ‌న్న‌వ‌రం స‌మీపంలోని ఆత్కూరు స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో ఈ నెల 13 నుంచ


ఉద్యోగాలకు ఆహ్వానం

గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్‌ ఆధ్వర్యంల


శిశుగృహ‌లో ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖాస్తుల ఆహ్వానం

కృష్ణాజిల్లా మ‌చిలీపట్నం శిశుగృహ‌లో కాంట్రాక్టు ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖా


బికాం డిగ్రీతో మంచి ఉద్యోగాలు

ఒకప్పుడు డిగ్రీ అంటే సాధారణ చదువు. ఏదో ఒక డిగ్రీ ఉండాలని చదివేవారు. డిగ


1000 మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు

ఆంద్ర‌ప్ర‌దేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్సు కార్పోరేష‌న్ ఆద్వ‌ర్యంలో


మే 13న మైల‌వ‌రం ఎల్ హెచ్ ఆర్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాలందు జాబ్ మేళా నిర్వ‌హ‌ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధ్ధి సంస్థ‌(ఎపిఎస్ఎస్ డిసి) ఆధ్వ‌


చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి నందు మెంబ‌ర్స్ ఎంపిక కొర‌కు ధ‌ర‌ఖాస్తులు

గుంటూరుజిల్లా చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి (జువె