Share this on your social network:
Published:
10-03-2017

ఉద్యోగాలకు ఆహ్వానం

గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్‌ ఆధ్వర్యంలో ప్రయివేటు ఉద్యోగాలకు గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హబీబ్‌బాషా గురువారం తెలిపారు. అసిస్టెంట్‌ సేల్స్‌మెన్‌ ఉద్యోగాలకు విద్యార్హతలు పదో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణత/అనుత్తీర్ణత అని, వయస్సు 19 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. వేతనం రూ.10,550(టీఏ, డీఏ, పీఎఫ్‌, ఈఎస్‌ఐ) మొత్తంగా 75 ఖాళీలున్నాయని తెలిపారు. అదేవిధంగా హచ్‌జీవీ, హెచ్‌ఎంవీ లైసెన్సు కలిగిన హెవీ వెహికల్‌ డ్రైవర్లు 60 ఖాళీలకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వయస్సు 22 నుంచి 48 సంవత్సరాల లోపు ఉండాలని, వేతనం రూ.16,647 అని తెలిపారు. ఆసక్తి కలిగిన యువకులు సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీ, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో మార్చి 13న చేతన భవన్‌, జిల్లా సమాఖ్య కార్యాలయం పక్కన కలెక్టర్‌ బంగ్లా రోడ్‌ పక్కన నగరంపాలెంలో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని తెలిపారు.

Related ImagesRelated News


స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో 13 నుంచి రెండు కొత్త కోర్సుల్లో శిక్ష‌ణ‌

గ‌న్న‌వ‌రం స‌మీపంలోని ఆత్కూరు స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌లో ఈ నెల 13 నుంచ


ఉద్యోగాలకు ఆహ్వానం

గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్‌ ఆధ్వర్యంల


శిశుగృహ‌లో ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖాస్తుల ఆహ్వానం

కృష్ణాజిల్లా మ‌చిలీపట్నం శిశుగృహ‌లో కాంట్రాక్టు ఉద్యోగాల‌కు ధ‌ర‌ఖా


బికాం డిగ్రీతో మంచి ఉద్యోగాలు

ఒకప్పుడు డిగ్రీ అంటే సాధారణ చదువు. ఏదో ఒక డిగ్రీ ఉండాలని చదివేవారు. డిగ


1000 మంది మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు

ఆంద్ర‌ప్ర‌దేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్సు కార్పోరేష‌న్ ఆద్వ‌ర్యంలో


మే 13న మైల‌వ‌రం ఎల్ హెచ్ ఆర్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాలందు జాబ్ మేళా నిర్వ‌హ‌ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధ్ధి సంస్థ‌(ఎపిఎస్ఎస్ డిసి) ఆధ్వ‌


చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి నందు మెంబ‌ర్స్ ఎంపిక కొర‌కు ధ‌ర‌ఖాస్తులు

గుంటూరుజిల్లా చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీ మ‌రియు బాల‌ల న్యాయ‌మండ‌లి (జువె