అత్యంత ఘనంగా తిరుమలగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం
పండు వెన్నెలలో అత్యంత కమనీయంగా సాగిన తిరుమలేశుని కల్యాణం కనుల పండువ చేసింది. రమణీయంగా తీర్చిదిద్దిన పచ్చిపూల మండపం గుబాళింపు నడుమ శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణమూర్తిగా వెలుగొందారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహించిన స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో తిరుమలగిరి క్షేత్రం జనసంద్రంగా మారింది. కృష్ణా, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, గుంటూరు, హైదరాబాద్ జిల్లాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు. వేదపండితులు నిర్ణయించిన శుభముహూర్తంలో స్వామివారు, దేవేరులు కొండపై నుంచి కిందకు దిగివచ్చారు. అర్చకుల వేదమంత్రాలతో పాటు వేదపండితుల వ్యాఖ్యానాలను ఆస్వాదిస్తూ భక్తులు కల్యాణాన్ని తిలకించారు. ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేయడంతో చాలా మంది తిలకించారు. ఈవో ప్రసాద్, ఛైర్మన్ దరిశె విజయనరసింహారావు కన్యాదాతలుగా వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు తిరునఘరి రామకృష్ణాచార్యులు, వేదపండితులు పరాంకుశం వాసుదేవాచార్యులు తదితర అర్చక బృందం ఈ క్రతువును నిర్వహించింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాయిద్య బృందాలు పోటీపడి కచేరీలు నిర్వహించాయి
Related Images
Related News
కనకదుర్గ గుడిలో దాతలకోసం ప్రత్యేక రాయితీలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.52 కోట్లతో చేపట్టిన సమగ్రాభివృద్ధి ప్రణ
ఇంద్రకీలాద్రిపై అష్టలక్ష్ముల ముందు నక్షత్ర తాబేలు ప్రత్యక్షం
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో అష్టలక్ష్మిల ముందు అర
నెమలిలో వైభవంగా వేణుగోపాలుని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
స్వయంభూగా వెలసిన నెమలి వేణుగోపాలస్వామి ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవా
గుంటూరు శ్రీ మహాలక్ష్మీ యాగంలో లక్ష తులసి పూజ
శ్రీమహాలక్ష్మీయాగం కార్యక్రమంలో భాగంగా లక్ష్య సిద్ధి కోసం అనంత శ్రీ
దుర్గగుడి ఘాట్ రోడ్డు అభివృద్ధి పనులకు రూ.3కోట్లు కేటాయింపు
దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఘాట్ రోడ్డు అభివృద్ధికి దేవస
అర్చకులకు తితిదే ఆధ్వర్యంలో శిక్షణ
తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న ఆలయాల పురో
తిరుమలగిరిలో ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలగిరిలో వేంకటేశ్వరస్వామి కల్యా
అత్యంత ఘనంగా తిరుమలగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం
పండు వెన్నెలలో అత్యంత కమనీయంగా సాగిన తిరుమలేశుని కల్యాణం కనుల పండువ చ
"దుర్గగుడిలో నారాయణ తీర్ధతరంగ గాన శిక్షణ ప్రారంభం"
కృష్ణం కలయసఖీ సుందరం బాలకృష్ణమ్ కలయసఖీసుందరమ్, జయజయ దుర్గే జితవైరి దు
పవళింపుసేవ తో కళ్యాణోత్సవాలు ముగింపు
పశ్చిమ కృష్ణాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలగిరిలోని వేంకటేశ్వర స్
ఏప్రిల్ 21 నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు నిత్య స్వర్ణ పుష్పార్చన
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఈ నెల 21 నుంచి న
అక్షయ తృతియ నాడు దుర్గగుడిలో శ్రీమహాలక్ష్మీయాగం
సిరులనొసగే శ్రీమహాలక్ష్మీయాగం ను 29వ తేదీ అక్షయ తృతియ సందర్భముగా అమ్మవ
దుర్గమ్మ భక్తులకు దివ్య రథాలు
తిరుమల తరహాలో భక్తులు దూరం నుంచి చూడగానే దుర్గామల్లేశ్వర స్వామి వార్
ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీమహాలక్ష్మీ యాగం
అత్యంత పవిత్ర మాసమైన వైశాఖ మాసంలో వచ్చే అక్షయతృతీయ చాలా విశేషమైంద
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు
వైశాకశుద్ధ పంచమి రోజున శ్రీ ఆదిశంకరాచార్యుల వారు జన్మించిన పరమ
గుంటూరు బృందావన్‌గార్డెన్స్ వెంకటేశ్వరునికి స్వర్ణ వక్షస్థల ఆభరణం
గుంటూరులోని బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ఆదివా
అమ్మవారి ఆలయంలో నూతన ఆర్జిత సేవగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శాంతి కళ్యాణం
ఇంద్రకీలాద్రిపై ఉపాలయమునందు వేంచేసియున్న వల్లీ దేవసేన సమేత సు
మంగళగిరిలో నృసింహ జయంతి ఉత్సవాలు ప్రారంభం
మంగళగిరి శ్రీపానకాల శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్
దుర్గగుడిలో ప్రతి పౌర్ణమికి భక్తులతో ఉచిత కుంకుమార్చన పూజ
దుర్గామల్లేశ్వరస్మామివార్ల దేవస్థానంలో ప్రతినెల వచ్చే పౌర్ణ
ఘనంగా సత్యనారాయణ స్వామి కళ్యాణ వేడుక
అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి