మచిలీపట్నం

బందరు డివిజన్‌లో ఈ రోజు మరొక కరోనాపాజిటివ్ కేసు- ఆర్ డివో  మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో ఈరోజు పా

బందరు రెవిన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటికే 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఈ రోజు మరోక పాజిటివ్ కేసు నమోదయిందని బందరు ఆర్ డివో ఎన్ఎస్‌కె ఖాజావలి వెల్లడించారు. గురువారం ఆర్ డివో కార్..

» మరిన్ని వివరాలు

ఎరువుల దుకాణాల్లో తనిఖీ !!

డీలర్లు లైసెన్సు లేకుండా ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారిణి నురున్నీసా హెచ్చరించారు. గురువారం ఆమె బందరు టౌన్ , గ్రామ పరిధిలో పలు ఎరువులు, విత్తనాల..

» మరిన్ని వివరాలు

అర్హులైన అందరికీ .... పకడ్బందీగా రేషన్ కార్డులు జారీ -- మంత్రి పేర్ని నాని

అర్హులైన అందరికీ కుల, మత, ప్రాంత, పార్టీ రహితంగా రేషన్ కార్డులు అందించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మరోసారి ఈ ప్రక్రియ ప్రారాంభించిందని . అయితే ఈసారి సచివాలయాల ద్వారా మరింత ..

» మరిన్ని వివరాలు

ఆర్దికంగా వెనుకబడిన బ్రాహ్మణులకు చేయూత ---- మంత్రి పేర్ని నాని

ఆర్దికంగా వెనుకబడిన బ్రాహ్మణులను అభివృద్ధి వైపు నడిపించేందుకే బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటయిందని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్..

» మరిన్ని వివరాలు

పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం - మంత్రి పేర్ని నాని

సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకంగా మారిందని...పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని రాష్ట్ర రవాణా ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తన అభిప్రాయాన్ని వెల్లడి..

» మరిన్ని వివరాలు

జగన్ ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు కేంద్రంపై సీఎం ఒత్తిడి తేవాలి తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు డిమాండ్ సోమవారం మచిలీపట్నంలోని ఆయన కా..

» మరిన్ని వివరాలు

రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుంది - మంత్రి పేర్ని నాని

దశాబ్దా కాంగా ఆర్టీసీ ఉద్యోగుల అభద్రతా భావంతో ఉండేవారిని, ప్రభుత్వ ఉద్యోగు కావాన్న వారి చిరకా వాంఛ ముఖ్యమంత్రి జగన్‌ నెరవేర్చారని, ఆర్టీసీ లో ఉద్యోగ విరమణ చేసిన వారి సమస్య పరిష్క..

» మరిన్ని వివరాలు

తన జన్మదినం రోజున జిప్లస్‌3 గృహాపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరసన దీక్ష

కరోనా మహమ్మారి విజృభన నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తన జన్మదిన వేడుకకు దూరంగా ఉండాని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న మాజీ మంత్రివర్యు శ్రీ క్లొు రవీంద్ర గారు అదే రోజూ ..

» మరిన్ని వివరాలు

నల్ల చట్టాల అమలుపై సిఎం వైఖరి అస్పష్టం

నల్ల చట్టాల అమలుపై సిఎం వైఖరి అస్పష్టం ఉందని పట్టణ మైనార్టి నాయకు విమర్శించారు. పట్టణంలోని తొగుదేశం కార్యాయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో తేదేపా వైకాపా నాయకు అధికార పార్టీ వైఖరిని ..

» మరిన్ని వివరాలు

ప్రజల నుండి విజ్ఞాపన పత్రాు స్వీకరించిన మంత్రి పేర్నినాని

రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని శుక్రవారం తమ కార్యాయం వద్దకు వచ్చిన ప్రజ సమస్యు తొసుకుని, విజ్ఞాపన పత్రాు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చే..

» మరిన్ని వివరాలు