మచిలీపట్నం
జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యు భాదిస్తున్నాయి : ఎమ్‌ఎల్‌సి
జగన్ ఏడాది పానలో 900మంది రైతు ఆత్మహత్యు భాదిస్తున్నాయని ఎమ్‌ఎల్‌సి జిల్లా తొగుదేశం పార్టీ అధ్యక్ష్యు బచ్చు అర్జునుడు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం మచిలీపట్నం లోని ఆయన కార్యాయంలో ఆ..
» మరిన్ని వివరాలుజీవో 43 అములును రద్దు చేయాలి
మెడికల్ పీ.జీ సీట్ల రిజర్వేషన్ల లో అనుసరిస్తున్న జీ.వో నెంబర్ 43 అమును రద్దు చేయాని కోరుతూ బి.సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షు కె.వి.వి.సత్యనారాయణ ఆర్డీవో కు వినతి పత్రాన్ని అందించార..
» మరిన్ని వివరాలుబహుదూరపు బాటసారికి కొండంత సహాయం అందించిన మీకు కృతజ్ఞతు : జిల్లా ఎస్పీ
ప్రాంతం కాని ప్రాంతానికి జీవనోపాధి కోసం వచ్చి, కరోనా కోరల్లో చిక్కుకుని జీవనాధారం కష్టమైన వస కూలీు రవాణా సౌకర్యాు లేకపోవడంతో కాలినడకన పాదరక్షు కూడా లేకుండా వారి ప్రాంతాకు పయనమైన ..
» మరిన్ని వివరాలుపెరిగిన విద్యుత్ బిల్లులను తగ్గించాలి. సి.పి.ఎం ఆధ్వర్యంలో నిరసన
పెరిగిన విద్యుత్ బ్లిును తగ్గించాని డిమాండ్ చేస్తూ సి.పి.ఎం ఆధ్వర్యంలో స్థానిక నర్రా ఆంజనేయు భవనం వద్ద నిరసన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. విద్యుత్ బ్లిు భారం, దారుణం అం..
» మరిన్ని వివరాలుకోవిడ్ -19 చర్యలు సంతృప్తికరం సెంట్రల్ టీం
మచిలీపట్నంలో కోవిడ్ -19 ప్రత్యేక కేంద్ర అధికారు బృందం పర్యటించి కరోనా వ్యాప్తి నివారణ చర్య పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. సోమవారం ఇద్దరు కేంద్ర అధికారుతో కూడిన కోవిడ్ -19 కేంద్ర బృం..
» మరిన్ని వివరాలురైతు భరోసా డబ్బు పడలేదని ఆందోళన చెందకండి : మంత్రి పేర్ని నాని
సాగు పెట్టుబడి కోసం రైతులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వారికి నేరుగా ఆర్థిక సహాయం చేసే ‘వైయస్సార్ రైతు భరోసా సిఎం కిసాన్’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మూడు రోజు క్రితం ప్రారంభ..
» మరిన్ని వివరాలువైభవంగా ఆంజనేయ స్వామి కళ్యాణం
వైభవంగా ఆంజనేయ స్వామి కళ్యాణం (విన్యూస్ - మచిలీపట్నం ): ఫతుల్లాబాధ ఆంజనేయ స్వామి దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణం శనివారం అత్యంత వైభవంగా జరిగింద..
» మరిన్ని వివరాలు22 డివిషన్లో కూరగాయల పంపిణి
22 డివిషన్లో కూరగాయల పంపిణి మచిలీపట్టణం కార్పొరేషన్ 22వ డివిజన్ నందు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిరాశ్రయులైన నిరుపేదలకు డివిజన్ ఇంచార్జి కుంభ రవి కిరణ్ ఆధ్వర్యంలో నిత్యావసర కూరగ..
» మరిన్ని వివరాలుకూరగాయల పంపిణీ
కూరగాయల పంపిణీ మచిలీపట్నం కరోనా వైరస్ విపత్తు కారణంగా పేద వాడల్లోని ప్రజలకు సహాయ కార్యక్రమాలు మిషన్ అన్నపూర్ణ అనే నినాదంతో హెల్పింగ్ స్పాట్ సంస్థ గత 45 రోజుల నుండి చేస్తుందని హెల్ప..
» మరిన్ని వివరాలులంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వితరణ
లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వితరణ మచిలీపట్నం లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 44వరోజు సహాయ కార్యక్రమము జరిగింది. కరోనా పరిస్థితులు లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడ..
» మరిన్ని వివరాలు