Share this on your social network:
Published:
09-05-2020

తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

జన్మనిచ్చిన తల్లి భారమైందని ఓ దుర్మార్గపు కొడుకు ఆమెను బ్రతికుండగానే పాతిపెట్టిన ఘటన ఉత్తర చైనాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. చైనాకు చెందిన యాన్ అనే వ్యక్తి తల్లి వాంగ్ పాక్షిక పక్షవాతంతో బాధపడుతోంది. దీనితో ఆమె చాలా కాలంగా మంచానికే పరిమితం అయింది. ఆ కారణంగా ఆమెకు సపర్యలు చేస్తూ సంరక్షణ చూసుకోవడం భారంగా భావించాడు. దీనితో యాన్ తన తల్లిని ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే మే రెండో తేదిన చక్రాల బండిపై ఆమెను బయటికి తీసుకెళ్ళి చేయాల్సిన పనిని పూర్తి చేశాడు. ఇక మూడు రోజులు గడుస్తున్నా ఆమె ఇంటికి రాకపోవడంతో.. అతని భార్యకు భర్తపై అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించింది. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు యాన్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. తన తల్లి భారంగా మారడంతో ఆమెను బ్రతికుండగానే పూడ్చి పెట్టేశానని నిజం ఒప్పుకున్నాడు. ఇక పోలీసులు హుటాహుటిన అతను పాతిపెట్టిన స్థలానికి వెళ్లగా అంతటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ సమాధిలో నుంచి ఆమె నీరసంగా సాయం కోసం అర్ధించడం వినిపించింది. వెంటనే పోలీసులు ఆ ప్రదేశాన్ని తవ్వి ఆమెను రక్షించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related ImagesRelated News


విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం

విజయవాడ: విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చ


ASP-DSP గుడివాడ పట్టణంలో ఆకస్మిక తినిఖీ

ASP సత్తిబాబు DSP సత్యానందం గారితో కలిసి గుడివాడ పట్టణంలో నగవరప్పాడు, దొండ


తోటి పోలీసు సిబ్బంది, పోలీసు అధికారులకు అల్పాహారం ఏర్పాటు

తిరువూరు టౌన్ :ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోని అంతరాష్ట్ర చెక్ పో


పీటీఎం ఉద్యమ నేత ఆరిఫ్‌ వజీర్ దారుణ హత్య

పాకిస్తాన్‌లో పష్తూన్ తహఫ్పూజ్ ఉద్యమ(పీటీఎం) నేత ఆరిఫ్‌ వజీర్‌ శనివార


తెలుగు రాష్ట్రాల గ‌జ‌దొంగ అరెస్టు

వ్యసనాలకు బానిసై వరస దొంగతనాలకు పాల్పడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీస


యువ‌కుడిని చాకుతో పొడిచి చంపిన కేసులో నిందితుని అరెస్ట్

విజ‌య‌వాడ‌లోని ల‌బ్బీపేట పి అండ్‌ టి క్వార్టర్లలో ఈ నెల 18న సాయంత్రం తి


క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు.. డ‌బ్బు, కార్లు స్వాధీనం

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవార


బ్లేడ్ బ్యాచ్ దొంగ‌ల అరెస్టు

వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ఇద్దరు బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు


హైదరాబాద్‌లో నిమ్మగడ్డ పీఎస్‌ను విచారిస్తున్న సీఐడీ!

రాష్ట్ర, జాతీయ స్థాయిలో కలకలం రేపిన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్


జి.కొండూరు మండ‌లం వెల్ల‌టూరులో భారీ చోరీ

వెల్ల‌టూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భ


సత్తెనపల్లిలో యువకుడి మృతి

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘట


కన్నతల్లి నిర్వాకం.. అడ్డుకున్న యంత్రాంగం

విజయవాడ చుట్టుగుంట గులామ్‌ ఉద్దీన్‌నగర్‌లో పది రోజుల మగ శిశువును విక


మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మి విరాళంగా 10 వేల రూపాయల చెక్కు అందజేత.

సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కు డీ.సీ.ఆర్బి మహిళా హెడ్ కానిస్టేబుల్ ధనలక్ష్మ


అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి

అనధికార మద్యం విక్రయాల విభేదాల్లో వ్యక్తి మృతి పోలీసు స్టేషన్ వద్ద ఆం


తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

జన్మనిచ్చిన తల్లి భారమైందని ఓ దుర్మార్గపు కొడుకు ఆమెను బ్రతికుండగాన