Share this on your social network:
Published:
02-05-2017

అమ్మ‌వారి ఆల‌యంలో నూత‌న ఆర్జిత సేవ‌గా వ‌ల్లీ దేవ‌సేన స‌మేత సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి శాంతి క‌ళ్యాణం

ఇంద్ర‌కీలాద్రిపై ఉపాల‌య‌మునందు వేంచేసియున్న వ‌ల్లీ దేవ‌సేన స‌మేత సుబ్ర‌హ్మణ్యేశ్వ‌ర స్వామి వార్ల‌కు వైశాఖ శుద్ద ష‌ష్ఠి నాడు క‌ళ్యాణ మ‌హోత్స‌వం అంగ‌రంగ వైభ‌వ‌ముగా నిర్వ‌హించ‌డం జ‌రిగిన‌ది. ఇక పై భ‌క్తుల అభీష్టం మేర‌కు నూత‌న ఆర్జిత సేవ‌గా ప్ర‌తినెల వ‌చ్చే శుద్ధ ష‌ష్ఠినాడు వ‌ల్లీ దేవ‌సేన స‌మేత సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి వార్ల శాంతి క‌ళ్యాణం నిర్వ‌హించుట‌కు శ్రీ‌కారం చేయ‌బ‌డిన‌ది. వివాహం కాని వారు, సంతానం లేని వారు, కుజ దోషం గ‌ల వారు,రుణ బాధ‌ల విముక్తి కొర‌కు శుద్ద ష‌ష్టి నాడు శ్రీ వ‌ల్లీ దేవ‌సేన స‌మేత స‌బ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి వార్ల‌కు శాంతి క‌ళ్యాణం నిర్వ‌హించడం శుభ‌ప్ర‌దం,మంగ‌ళ‌దాయ‌కమ‌ని పురాణాల‌లో చెప్ప‌బ‌డిన‌ది. పూజ జ‌రుగు స‌మ‌యంః ఉద‌యం 11.00 గంట‌ల నుండి ప్రారంభం. పూజ జ‌రుగు ప్ర‌దేశం... శ్రీ వ‌ల్లీ దేవ‌సేన స‌మేత సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి వార్ల ఉపాల‌యంనందు. పూజ అనంత‌రం..... పూజ‌లో పాల్గొన్న దంప‌తుల‌కు శేష‌వ‌స్త్రం,ర‌విక‌ముక్క‌,శ్రీ‌చ‌క్ర ల‌డ్డూ ప్ర‌సాదం,తెల్ల నువ్వుల చిమిరి ఉండ‌లూ, క‌ట్టె పొంగ‌లి,పులిహోర‌, చ‌లిమిడి, వ‌డ‌ప‌ప్పు, క‌న‌క‌దుర్గ ప్ర‌భ పుస్త‌కం ప్ర‌సాదంగా ఇవ్వ‌బ‌డును. పూజ రుసుము....రూ.1000\- ప్ర‌వేశం ఇద్ద‌రికి ( అమ్మ‌వారి అంత‌రాల‌య ద‌ర్శ‌నం క‌ల్పించ‌బ‌డును) పూజ టిక్కెట్లు ల‌భించు ప్ర‌దేశం....దేవ‌స్థానం ఆర్జిత సేవా కౌంట‌ర్,ఎపీ ఆన్ లైన్,ఈ-సేవ నందు మ‌రియు పోస్ట‌ల్ ఇ.ఎమ్ ఓ,బ్యాంక్ డిమాండ్ డ్రాప్ట్,చెక్కుల ద్వారా కుడా రుసుయు చెల్లించి పూజా టిక్కెట్టు పొంద‌వ‌చ్చును. పూజ జ‌రిపించుకొనే భక్తుల‌కు మ‌న‌వి... పూజ‌లో పాల్గొనే దంప‌తులు త‌ప్ప‌ని స‌రిగా సంప్ర‌దాయ వ‌స్త్ర‌దార‌ణ‌తో రావ‌లెను. పురుషులు పంచ‌, కండువా,స్త్రీలు చీర ధ‌రించ‌వ‌లెను.

Related ImagesRelated News


క‌న‌క‌దుర్గ గుడిలో దాత‌ల‌కోసం ప్ర‌త్యేక రాయితీలు

విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై రూ.52 కోట్లతో చేపట్టిన సమగ్రాభివృద్ధి ప్రణ


ఇంద్ర‌కీలాద్రిపై అష్ట‌ల‌క్ష్ముల ముందు నక్షత్ర తాబేలు ప్ర‌త్య‌క్షం

ఇంద్రకీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గమ్మ ఆలయంలో అష్టలక్ష్మిల ముందు అర


నెమ‌లిలో వైభ‌వంగా వేణుగోపాలుని ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

స్వయంభూగా వెలసిన నెమలి వేణుగోపాలస్వామి ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవా


గుంటూరు శ్రీ మ‌హాల‌క్ష్మీ యాగంలో ల‌క్ష తుల‌సి పూజ‌

శ్రీమహాలక్ష్మీయాగం కార్యక్రమంలో భాగంగా లక్ష్య సిద్ధి కోసం అనంత శ్రీ


దుర్గ‌గుడి ఘాట్ రోడ్డు అభివృద్ధి ప‌నుల‌కు రూ.3కోట్లు కేటాయింపు

దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఘాట్‌ రోడ్డు అభివృద్ధికి దేవస


అర్చ‌కుల‌కు తితిదే ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ‌

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న ఆలయాల పురో


తిరుమ‌ల‌గిరిలో ఘ‌నంగా వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్యాణోత్స‌వాలు

ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌గిరిలో వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్యా


అత్యంత ఘ‌నంగా తిరుమ‌ల‌గిరి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్యాణోత్స‌వం

పండు వెన్నెలలో అత్యంత కమనీయంగా సాగిన తిరుమలేశుని కల్యాణం కనుల పండువ చ


"దుర్గగుడిలో నారాయణ తీర్ధతరంగ గాన శిక్షణ ప్రారంభం"

కృష్ణం కలయసఖీ సుందరం బాలకృష్ణమ్ కలయసఖీసుందరమ్, జయజయ దుర్గే జితవైరి దు


ప‌వ‌ళింపుసేవ తో క‌ళ్యాణోత్స‌వాలు ముగింపు

పశ్చిమ కృష్ణాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలగిరిలోని వేంకటేశ్వర స్


ఏప్రిల్ 21 నుంచి ఇంద్ర‌కీలాద్రిపై దుర్గ‌మ్మ‌కు నిత్య స్వ‌ర్ణ పుష్పార్చ‌న‌

విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ఈ నెల 21 నుంచి న


అక్షయ తృతియ నాడు దుర్గగుడిలో శ్రీమహాలక్ష్మీయాగం

సిరులనొసగే శ్రీమహాలక్ష్మీయాగం ను 29వ తేదీ అక్షయ తృతియ సందర్భముగా అమ్మవ


దుర్గ‌మ్మ భ‌క్తుల‌కు దివ్య ర‌థాలు

తిరుమల తరహాలో భక్తులు దూరం నుంచి చూడగానే దుర్గామల్లేశ్వర స్వామి వార్


ఇంద్ర‌కీలాద్రిపై ఘ‌నంగా శ్రీ‌మ‌హాల‌క్ష్మీ యాగం

అత్యంత ప‌విత్ర మాస‌మైన‌ వైశాఖ మాసంలో వచ్చే అక్షయతృతీయ చాలా విశేషమైంద


ఇంద్ర‌కీలాద్రిపై వైభ‌వంగా జ‌గ‌ద్గురు ఆదిశంక‌రాచార్యుల జ‌యంతి వేడుక‌లు

వైశాక‌శుద్ధ పంచ‌మి రోజున శ్రీ ఆదిశంక‌రాచార్యుల వారు జ‌న్మించిన ప‌ర‌మ


గుంటూరు బృందావ‌న్‌గార్డెన్స్ వెంక‌టేశ్వ‌రునికి స్వ‌ర్ణ వ‌క్ష‌స్థ‌ల ఆభ‌ర‌ణం

గుంటూరులోని బృందావన గార్డెన్స్‌ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ఆదివా


అమ్మ‌వారి ఆల‌యంలో నూత‌న ఆర్జిత సేవ‌గా వ‌ల్లీ దేవ‌సేన స‌మేత సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి శాంతి క‌ళ్యాణం

ఇంద్ర‌కీలాద్రిపై ఉపాల‌య‌మునందు వేంచేసియున్న వ‌ల్లీ దేవ‌సేన స‌మేత సు


మంగ‌ళ‌గిరిలో నృసింహ జ‌యంతి ఉత్సవాలు ప్రారంభం

మంగళగిరి శ్రీపానకాల శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్


దుర్గ‌గుడిలో ప్ర‌తి పౌర్ణ‌మికి భ‌క్తుల‌తో ఉచిత కుంకుమార్చ‌న పూజ‌

దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్మామివార్ల దేవ‌స్థానంలో ప్ర‌తినెల వ‌చ్చే పౌర్ణ‌


ఘనంగా సత్యనారాయణ స్వామి కళ్యాణ వేడుక

అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి