Share this on your social network:
Published:
01-05-2017

గుంటూరు బృందావ‌న్‌గార్డెన్స్ వెంక‌టేశ్వ‌రునికి స్వ‌ర్ణ వ‌క్ష‌స్థ‌ల ఆభ‌ర‌ణం

గుంటూరులోని బృందావన గార్డెన్స్‌ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ఆదివారం శ్రీవత్సచిహ్నాంకిత రత్నఖచిత సువర్ణ వక్షస్థల ఆభరణం అమిరింది. మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, మృదుల దంపతులు దాదాపు రెండు కిలోల బరువున్న బంగారం, రత్నాలు పొదిగిన ఉభయ దేవేరులతో ఉన్న శ్రీవత్సచిహ్నంతో కనిపిస్తున్న బంగారు వక్షస్థల ఆభరణాన్ని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ద్వారా సమర్పించారు. అంతకుముందు ఆభరణాన్ని జూట్‌మిల్లు ఎదురుగా ఉన్న గోల్డెన్‌ హోమ్స్‌ నుంచి ఆలయం వరకు ఆభరణాన్ని శోభాయాత్రగా తెచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో మహాసుదర్శన హోమం, మహా సంప్రోక్షణ తదితర కార్యక్రమాలు జరిగాయి. మహాపూర్ణాహుతి నిర్వహించారు. పది వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మస్తానయ్య, రాధాకృష్ణమూర్తి, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్‌ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు, కంచిపీఠం ప్రాంతీయ ప్రతినిధి కంభంపాటి నాగేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌, డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, లేళ్ల అప్పిరెడ్డి, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, అంబటి రాంబాబు, లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకుడు కుమారస్వామి, కృష్ణస్వామి, సతీష్‌, చిన్మయస్వామి బృందం పూజలను, ఆభరణ అలంకరణాదులను నిర్వహించారు. రాత్రి వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం జరిగింది.

Related ImagesRelated News


క‌న‌క‌దుర్గ గుడిలో దాత‌ల‌కోసం ప్ర‌త్యేక రాయితీలు

విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై రూ.52 కోట్లతో చేపట్టిన సమగ్రాభివృద్ధి ప్రణ


ఇంద్ర‌కీలాద్రిపై అష్ట‌ల‌క్ష్ముల ముందు నక్షత్ర తాబేలు ప్ర‌త్య‌క్షం

ఇంద్రకీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గమ్మ ఆలయంలో అష్టలక్ష్మిల ముందు అర


నెమ‌లిలో వైభ‌వంగా వేణుగోపాలుని ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

స్వయంభూగా వెలసిన నెమలి వేణుగోపాలస్వామి ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవా


గుంటూరు శ్రీ మ‌హాల‌క్ష్మీ యాగంలో ల‌క్ష తుల‌సి పూజ‌

శ్రీమహాలక్ష్మీయాగం కార్యక్రమంలో భాగంగా లక్ష్య సిద్ధి కోసం అనంత శ్రీ


దుర్గ‌గుడి ఘాట్ రోడ్డు అభివృద్ధి ప‌నుల‌కు రూ.3కోట్లు కేటాయింపు

దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఘాట్‌ రోడ్డు అభివృద్ధికి దేవస


అర్చ‌కుల‌కు తితిదే ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ‌

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న ఆలయాల పురో


తిరుమ‌ల‌గిరిలో ఘ‌నంగా వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్యాణోత్స‌వాలు

ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌గిరిలో వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్యా


అత్యంత ఘ‌నంగా తిరుమ‌ల‌గిరి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి క‌ల్యాణోత్స‌వం

పండు వెన్నెలలో అత్యంత కమనీయంగా సాగిన తిరుమలేశుని కల్యాణం కనుల పండువ చ


"దుర్గగుడిలో నారాయణ తీర్ధతరంగ గాన శిక్షణ ప్రారంభం"

కృష్ణం కలయసఖీ సుందరం బాలకృష్ణమ్ కలయసఖీసుందరమ్, జయజయ దుర్గే జితవైరి దు


ప‌వ‌ళింపుసేవ తో క‌ళ్యాణోత్స‌వాలు ముగింపు

పశ్చిమ కృష్ణాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలగిరిలోని వేంకటేశ్వర స్


ఏప్రిల్ 21 నుంచి ఇంద్ర‌కీలాద్రిపై దుర్గ‌మ్మ‌కు నిత్య స్వ‌ర్ణ పుష్పార్చ‌న‌

విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ఈ నెల 21 నుంచి న


అక్షయ తృతియ నాడు దుర్గగుడిలో శ్రీమహాలక్ష్మీయాగం

సిరులనొసగే శ్రీమహాలక్ష్మీయాగం ను 29వ తేదీ అక్షయ తృతియ సందర్భముగా అమ్మవ


దుర్గ‌మ్మ భ‌క్తుల‌కు దివ్య ర‌థాలు

తిరుమల తరహాలో భక్తులు దూరం నుంచి చూడగానే దుర్గామల్లేశ్వర స్వామి వార్


ఇంద్ర‌కీలాద్రిపై ఘ‌నంగా శ్రీ‌మ‌హాల‌క్ష్మీ యాగం

అత్యంత ప‌విత్ర మాస‌మైన‌ వైశాఖ మాసంలో వచ్చే అక్షయతృతీయ చాలా విశేషమైంద


ఇంద్ర‌కీలాద్రిపై వైభ‌వంగా జ‌గ‌ద్గురు ఆదిశంక‌రాచార్యుల జ‌యంతి వేడుక‌లు

వైశాక‌శుద్ధ పంచ‌మి రోజున శ్రీ ఆదిశంక‌రాచార్యుల వారు జ‌న్మించిన ప‌ర‌మ


గుంటూరు బృందావ‌న్‌గార్డెన్స్ వెంక‌టేశ్వ‌రునికి స్వ‌ర్ణ వ‌క్ష‌స్థ‌ల ఆభ‌ర‌ణం

గుంటూరులోని బృందావన గార్డెన్స్‌ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ఆదివా


అమ్మ‌వారి ఆల‌యంలో నూత‌న ఆర్జిత సేవ‌గా వ‌ల్లీ దేవ‌సేన స‌మేత సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి శాంతి క‌ళ్యాణం

ఇంద్ర‌కీలాద్రిపై ఉపాల‌య‌మునందు వేంచేసియున్న వ‌ల్లీ దేవ‌సేన స‌మేత సు


మంగ‌ళ‌గిరిలో నృసింహ జ‌యంతి ఉత్సవాలు ప్రారంభం

మంగళగిరి శ్రీపానకాల శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్


దుర్గ‌గుడిలో ప్ర‌తి పౌర్ణ‌మికి భ‌క్తుల‌తో ఉచిత కుంకుమార్చ‌న పూజ‌

దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్మామివార్ల దేవ‌స్థానంలో ప్ర‌తినెల వ‌చ్చే పౌర్ణ‌


ఘనంగా సత్యనారాయణ స్వామి కళ్యాణ వేడుక

అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి