Share this on your social network:
Published:
09-09-2020

అనుమానిత లక్షణాలు ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించి మరణాల నియంత్రణపై దృష్టి పెట్టండి

జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఏమాత్రం ఏమరపాటుకు తావులేకుండా అధికారులంతా బాధ్యతాయుతంగా కరోనా కట్టడికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ స్పష్టం చేశారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి బుధవారం సబ్‌కలెక్టర్లు, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లాస్దాయి అధికారులు, మండలస్దాయి అధికారులతో జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ నియంత్రణ చర్యలు, వై.యస్.ఆర్ .ఆసరా, చేయూత, భూముల రీసర్వే, ఈ-క్రాప్, గ్రామ సచివాలయాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, రైస్‌కార్డుల పంపిణీ, ఆటోమ్యూటేషన్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లు డా.కె.మాధవీలత, ఎల్.శివశంకర్ , కె.మోహన్‌కుమార్ లతో కలిసి కలెక్టర్ సమగ్రంగా సమీక్షించి పలు సూచనలు అందజేశారు. కోవిడ్‌పై ఉదాసీనంగా ఉండవద్దుః-జిల్లాలో కోవిడ్ వ్యాప్తి ఉద్దృతి తగ్గుముఖం పట్టినప్పటికీ నియంత్రణా చర్యల్లో పట్టు సడకుండా మరింత పటిష్టమైన చర్యలతో రానున్న ఐదారునెలలు కూడా ఎంతో బాధ్యతాయుతంగా అధికారులు కృషి చేయాలన్నారు. కరోనా టెస్టులు ఎక్కువ సంఖ్యలో నిర్వహించడమే కాకుండా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని త్వరితగతిన గుర్తించి వెంటనే టెస్టులు నిర్వహించడం ద్వారా మరణాల సంఖ్యను మరింత గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ఇదే సమయంలో కరోనా పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ శాంపిల్స్ ల్యాబ్‌లకు పరీక్షల కోసం చేరాయో లేదో పరిశీలించుకోవాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో పెనమలూరు, కానూరు, పోరంకి తదితర ప్రాంతాలపై మరింత దృష్టి సారించాలన్నారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 170 మంది కరోనా వైద్య సేవలు పొందుతున్నారని అయితే ఆసుపత్రిపై భారం పడకుండా వారంలోపు కోవిడ్‌కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ ఎన్ఎస్‌కె.ఖాజావలిని ఆదేశించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించకుండా వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని తరచూ ఆశ, ఏ.ఎన్.ఎంల పర్యవేక్షణ ఉండాలన్నారు. పై#్రమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశిస్తూ అందుకు తగిన సలహాలు, సూచనలు అందజేశారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో నూజివీడు డివిజన్‌లో మరింత ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా విస్సన్నపేట ప్రాంతంలో కేసుల నమోదు, నూజివీడు అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణకు సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష చేయాలని సబ్ కలెక్టర్ ప్రతిష్టమంగైన్ ను ఆదేశించారు. ఈ-క్రాప్ః-జిల్లా ఈ-పంట నమోదు ఇంతవరకు 81 శాతం జరిగిందన్నారు. ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను నెలాఖరికల్లా వేగవంతగా పూర్తిచేయాలన్నారు. షెడ్యూలు ప్రకారం వ్యవసాయ, ఉద్యానశాఖ పరిధిలోసాగు చేసిన పంటలను సరిచూసుకొని ఈ-క్రాప్ బుకింగ్ ను పూర్తిచేయాలన్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు, తహసీల్దార్ ఈ-పంట నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వై.యస్.ఆర్ .ఆసరాః ఈ నెల 11 నుండి 17 వరకూ వారోత్సవాలు స్వయం సహాయ గ్రూపుల మహిళలకు ఉద్దేశింపబడిన వై.యస్.ఆర్ .ఆసరా కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారభించనున్నారన్నారు. ఇదే సమయంలో నియోజకవర్గస్దాయిలో స్దానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో పరిమిత సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అదేవిధంగా వై.యస్.ఆర్ రైతుభరోసా కేంద్రాల వద్ద అర్బన్ ప్రాంతంలో వార్డు సచివాలయాల వద్ద ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించే వై.యస్.ఆర్ .ఆసరా ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలన్నారు. ఈ సమయంలో పరిమిత సంఖ్యలోనే హాజరు ఉండేలా చూడాలన్నారు. వై.యస్.ఆర్ ఆసరా కింద జిల్లాలోని 56,569 మహిళా సంఘాలకు మొదటి విడతగా 516 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరుగుతుందన్నారు. మహిళా సాధికారితకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కలిగించేందుకు ఈ నెల 11 నుంచి 17 వరకు వారోత్సవాలు నిర్వహించబడతాయన్నారు. అక్టోబర్ నుండి అమలు చేసే వై.యస్.ఆర్ బీమా కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో 11,63,945 నిరుపేద కుటుంబాలకు సంబంధించి బీమా నమోదుకు సర్వే చేపట్టడం జరిగిందని ఇంతవరకూ ః 2ః ః 2ః 43,600 పూర్తి చేశారని మిగిలినవి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా మండలానికి ఇద్దరు లబ్దిదారులు చొప్పున 98 మందిని రూరల్ రిటైల్ షాపులు నిర్వహించుకునేందుకు ఎంపిక చేయడం జరిగిందని వీరి వర్తకానికి హిందుస్దాన్‌లీవర్ , ఐటిసి, రిలయన్స్ తదితర సంస్దలతో టైయప్ చేయడం జరిగిందని వీటిని కూడా ఈ నెల 11వ తేదీన ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. దీనివలన 10 వేలకు తక్కువ కాకుండా మహిళలకు ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భూముల పునఃసర్వేః-వచ్చే జనవరి నుండి భూమి పునఃసర్వే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో అందుకు సంబంధిత అధికారులు సర్వసన్నద్దంగా ఉండాలన్నారు. ఆటోమ్యూటేషన్ నిర్వహణలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత(రెవెన్యూ) మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 20, 21 పక్కాగా నిర్వహించాలన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అయినప్పటికీ తగు జాగ్రత్తలతో చేపట్టి ఓటర్ల నమోదుకు అందిన దరఖాస్తులు, అభ్యంతరాలు, లాజికల్ తప్పులను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. బూత్‌లెవల్ అధికారి నియామకంలో అంగన్‌వాడి కార్యకర్తల స్దానంలో గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్వేయర్లు తదితర సిబ్బందిని మినహాయించి తక్కువ పని ఉన్నవారిని బిఎల్ఓలుగా నియమించాలన్నారు. ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 4 గం. నుండి 6 గంటల వరకు వివిధ అంశాలపై జిల్లా అధికారులు, మండలస్దాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తారన్నారు. ఈ వారం సమీక్షించిన అంశాలను వచ్చే వారం నాటికి పురోగతి సాధించాలన్నారు. ఈ-పంట నమోదులో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు , తహసీల్దార్ల మద్య సమన్వయం ఉండాలన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ అవసరాలకు ఎరువులు, పురుగుమందులు తగిన స్దాయిలో నిల్వ చేసుకోవాలన్నారు. వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీల లాగిన్‌లో నమోదై బయోమెట్రిక్ హాజరు విధిగా వేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్‌కు గురికావలసి వస్తుందని హెచ్చరించారు. జనవరి నుండి భూమి పునఃసర్వే చేపడుతున్నందున ఈ లోపుగానే ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ పై దృష్టి పెట్టాలన్నారు. ఆటోమెషన్ విషయంలో సరైన కారణాలు లేకుండా తిరస్కరించకూడదన్నారు. సచివాలయాల ద్వారా అందించే సేవలను ప్రోత్సహించాలన్నారు. ఆయా దృవపత్రాల జారీలో నిర్దేశించిన గడువులోనే పూర్తిచేయాలన్నారు. రైస్ కార్డుల పంపిణీలో 98 శాతం పూర్తిచేసి రాష్ట్రంలోనే మొదటి స్దానంలో ఉన్నామన్నారు. జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ (అభివృద్ది)మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లో రెండు పిహెచ్‌సిల పరిధిలో కోవిడ్ టెస్టులు నిర్వహించాలని ఐమాక్స్ బస్సుల దగ్గరకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకొనేలా ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఫీవర్ క్లీనిక్‌ల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. జగనన్న విద్యాకానుక కింద పాఠశాల విద్యార్దులకు అందించే కిట్లు పంపిణీకి సిద్దం చేసుకోవాలని సంబంధిత కిట్లను సరైన చోట భద్రపరుచుకోవాలని ఎంఇఓలను ఆదేశించారు. ప్రభుత్వం సంబంధిత కిట్లు పంపిణీకి తేదీ ఖరారు చేయగానే వాటిని పంపిణీ చేయాలన్నారు. నాడు-నేడు కింద 427 అంగన్‌వాడి కేంద్రాలను పై#్రమరీ స్కూల్స్ గా ఏర్పాటు చేసేందుకు కొత్తగా మంజూరైయ్యాయని వాటిని ఎలిమెంటరీ పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు 5 సెంట్ల భూమిని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్ మాట్లాడుతూ వై.యస్ .ఆర్. ఆసరా, వై.యస్.ఆర్ బీమా కార్యక్రమాలపై ప్రభుత్వ మార్గదర్శకాలను వివరించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి రూపొందించిన క్యాలెండర్ ను ప్రదర్శించాలన్నారు. వై.యస్.ఆర్ బీమా అమలుకు తొలుత కేవలం 15 రూపాయల ప్రీమియం లబ్దిదారుడు చెల్లించేలా ఆదేశాలు ఇచ్చినప్పటికీ తాజాగా ఒక్కరూపాయి కూడా వారి నుండి వసూలు చేయకుండా రూ.370 ప్రభుత్వమే చెల్లించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ఈ దృష్ట్యా ఎవరి నుండి ఒక్క రూపాయి కూడా వసూలు చేసేందుకు వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో విజయవాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం నుండి సబ్‌కలెక్టర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర పాల్గొని విజయవాడ డివిజన్‌లో ఈ-పంట నమోదు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డిఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, డిఆర్.డిఎ పిడీ శ్రీనివాసరావు, మత్స్యశాఖ జేడి లాల్అహ్మద్ డిఇఓ రాజ్యలక్ష్మీ, డిఎంఅండ్‌హెచ్ఓ టివిఎస్ఎన్.శాస్త్రి, డిసిహెచ్ఎస్ డా.జ్మోతిర్మణి తదితరులు పాల్గొన్నారు.

Related ImagesRelated News


జిల్లా ఎస్పీకి మాస్కులు అందజేత

కరోనా వైరస్ వ్యాపి నిరోధించడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి YS


బ్రాహ్మణులకు బాసటగా జగన్ ప్రభుత్వం

బ్రాహ్మణులకు బాసటగా జగన్ ప్రభుత్వం ------------------- వినూత్న పథకాలతో మందుకు సాగ


డబ్బులు వసూలు చేసిన పోలీసుల సస్పెన్షన్

చేతివాటం ప్రదర్శించిన కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు శాఖాపరమైన విచ


వృద్ధుడిని కాపాడిన మచిలీపట్నం పోలీసులు

మచిలీపట్నం : మచిలీపట్నంలో అచేతనంగా పడిఉన్న ఓ వృద్ధిడిని పోలీసులు కాపా


రేష‌న్ షాపుల్లో న‌గ‌దు ర‌హిత విధానం త‌ప్ప‌ని స‌రి కాదు

రేష‌న్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులు పొందేందుకు నగదు రహి


విజయవాడ చేరుకున్న మత్య్సకారులు

చేపల వేటకు గుజరాత్‌కు వెళ్లిన ఉత్తరాంధ్రకు చెందిన 876 మంది మత్స్యకారుల


నిజాయితీకి నిలువుటద్దం..!

నిజాయితీకి నిలువుటద్దం..! లాక్ డౌన్ వేళ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొ


స్వీట్స్ పంపిణి

28వ డివిజన్లో అమృత పురం ఎస్ టి ఎస్సీ కాలనీలోవున్నా నిరుపేదలకు జవ్వారు ప


విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం

విజయవాడ: విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చే


గుడివాడ సబ్ డివిజన్ పరిధిలో ఎస్పీ పర్యటన

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జిల్లా పర్యటనలో భాగంగా గుడివాడ సబ్ డివి


జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గుడివాడ డిఎస్పి సత్యానందంతో కలిసి పెదప


నూతన విశ్రాంతి భవనం తెరిపించాలి :బీసీ సంక్షేమ సంఘము

గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిర్మించిన నూతన విశ్రాంతి భవనం తెరిపించాలి


బందరులో ఇక మాస్క్ లు తప్పని సరి

బందరులో ఇక మాస్క్ లు తప్పని సరి... జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కృష్ణాజిల్ల


9 తర్వాత రోడ్ల పై కనపడితే క్వారంటైన్ కే

మచిలీపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్‌, పెడన మున్సిపాలిటి మినహా బందరు డి


ప్రభుత్వ పని తీరుపై బీసీ నాయకులు గడ్డం రాజు అసహనం

ప్రభుత్వ పని తీరుపై బీసీ నాయకులు గడ్డం రాజు అసహనం వ్యక్తం చేశారు. ప్రజ


ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరవడం చాలా బాధాకరం లాం తాంతియా కుమారి

దేశమంతా కరోనా,కోవిడ్ 19 తో తీవ్రంగా పోరాడుతూ ఉండగా ప్రభుత్వం మద్యం దుకా


తాగునీటి ఇబ్బందులను చక్కదిద్దండి !!

మచిలీపట్నం నగరపాక సంస్థ పరిధిలో తాగునీటి ఇబ్బందులను నివారించేందుకు


ఎస్‌ఐ మీద చర్యలు తీసుకోమని ప్రముఖు ఇచ్చిన ఫిర్యాదును ఖండిస్తున్నాము బీసీ సంక్షేమ సంఘం టౌన్‌ అధ్యక్

మచిలీపట్నం బీసీ సంక్షేమ సంఘం టౌన్‌ అధ్యక్షుడైన శేకుబోయిన సుబ్రహ్మణ


కరోనాను కట్టడి, లాక్‌ డౌన్‌ అములో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది : కొల్లు

మచిలీపట్నం టీడీపీ కార్యాయంలో మాజీ మంత్రివర్యు క్లొు రవీంద్ర మంగళవారం


మచిలీపట్నంలో మరో 2 పాజిటివ్‌ కేసు నమోదు - ఆర్‌ డివో

మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మరో 2 కరోనా పాజిటివ్‌ కేసు


కష్టాన్ని , కడలిని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుకు వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ‘‘

ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి జగన్మోహనరెడ్డి జనరంజకంగా


మచిలీపట్నంలో ఉన్నతాధికారు విస్తృత తనిఖీు

కరోనా వ్యాప్తి నిర్మునకై పట్టణమంతా అధికాయి తనిఖీు విస్తృతం చేశారు. రో


నిరుపయోగంగా ఉన్న రోడ్లను ఇళ్ల స్దలాగా కేటాయించాలి

నిరుపయోగంగా ఉన్న రోడ్లను పేదకు ఇళ్ల స్దలాుగా కేటాయించాని సామాజిక కార


నిత్యావసర సరుకులు పంపిణీ

పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ విధు నిర్వహిస్తున్న హోమ్‌ గార్డ్‌, క్లాస్


ఉల్లిపాలెం వారధి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ

చెక్‌ పోస్ట్‌ ను పరిశీలించిన ఎస్పీ అక్కడ విధు నిర్వహిస్తున్న సిబ్బంద


ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి మెడికల్‌, ఎయిడెడ్‌ ఉద్యోగులు

రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఎంఎస్‌ నెంబర్‌ 54 ద్వారా ఏపీ వైద్య విధాన పరిషత్‌


ఉల్లిపాలెం వారధి వద్ద చెక్ పోస్ట్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఉల్లిపాలెం వారధి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పరిశీలించిన జిల్లా


అగ్ని ప్రమాద బాధితులకు జనసేన సాయం

కోడూరు మండలం లింగా రెడ్డి పాలెం గ్రామంలో ఇటీవల దాసరి వెంకట సుబ్బారావు


కరోనా: హాట్‌స్పాట్‌గా కృష్ణలంక

విజయవాడలోని కృష్ణలంక.. అక్కడి వీధులన్నీ మూడు మీటర్ల నుంచి ఐదు మీటర్ల వ


ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం..18 నుంచి ఆర్టీసీ ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు !

ఈ నెల 17 తర్వాత ఆర్టీసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉండటంతో ఆర్టీసీ బస


అమ్మోనియా గ్యాస్‌ లీక్‌:ఆరుగురికి అస్వస్థత

అమ్మోనియా గ్యాస్‌ లీక్‌:ఆరుగురికి అస్వస్థత కైకలూరు(కృష్ణా): కృష్ణా జిల


పెడన పరిసర ప్రాంతాల్లో 350 మందికి వెజ్ కర్రీతో భోజనం పంపిణీ.

పెడన పరిసర ప్రాంతాల్లో 350 మందికి వెజ్ కర్రీతో భోజనం పంపిణీ. పెడన కరోనా ల


సొంతపిన్ని తో అక్రమ సంబంధం - భార్య హత్య -సంఘటన లో నిందితుల అరెస్టు

సొంతపిన్ని తో అక్రమ సంబంధం - భార్య హత్య -సంఘటన లో నిందితుల అరెస్టు (వి న్


సాటుసారా స్ధావరాలపై కృష్ణాజిల్లా పోలీసులు ఉక్కుపాదం

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆదేశానుసారం ప్రజారోగ్యాన్ని ద


కృష్ణాజిల్లా కలెక్టర్ కి మెమోరాండం అందజేస్తున్న కౌలు రైతు సంఘం నాయకులు

కౌలు రైతులకు ccrc కార్డులు వెంటనే ఇవ్వాలని , సి సి ఆర్ సి లు లేకపోవడం వలన క


కౌలు రైతులకు సి సి అర్ సి కార్డు లు, రుణాలు, ఇ వ్వా లి

కౌలు రైతులకు సి సి అర్ సి కార్డు లు, రుణాలు, ఇ వ్వా లని డిమాండ్ చేస్తూ మొవ


వితరణ

పామర్రు నియోజకవర్గం పామర్రు గ్రామంలోని 6వ వార్డు కార్పెంటర్ కాలనీలో న


ఏఐసిసి ఆధ్వర్యంలో ఎస్టిలకు కు నిత్యావసర సరుకుల పంపిణీ

గుడ్లవల్లేరు అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ


నిస్పక్షపాతంగా పారదర్శకంగా నివేసనాస్థలాల పంపిణీ జరగాలి

నివేసనాస్థలాల పంపిణీ నిస్పక్షపాతంగా నివాసయోగ్యంగా వుండే స్థలాలను అర


ఎస్ ఐ చొరవతో షామియానా నీడలో సేదతీరిన ఖాతాదారులు

కరోనాకాలంలో బ్యాoక్ కు విచ్చేసి ఖాతాదారులకు ఎస్ ఐ చొరవతో షామియానా నీడ


నిరాశ్రయులైన నిరుపేద కుటుంబానికి చేయూత

పేదవారిని గుర్తించి సహాయం అందించడం లో సహాయ ఫౌండేషన్ సేవలు అజరమరం మాజీ


మళ్లీ పేర్నినానిపై విరుచుకుపడ్డ కొల్లు రవీంద్ర మున్సిపల్‌ చైర్మన్‌ కు ఎక్కువ ఎమ్మెల్యే స్థాయికి తక

మంత్రి పేర్ని నానిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మళ్లీ విరుచుకుపడ్డార


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం ....

యాదవుల పట్ల గౌరవాభిమానాలు చట్టపరంగానే చూపిస్తున్న గౌరవనీయులు ముఖ్యమ


పెదకళ్ళేపల్లిలో కంటోన్మెంట్ జోన్ ఏర్పాటు

మండల పరిధిలోని పెదకళ్ళేపల్లి గ్రామంలో కంటోన్మెంట్ జోన్ ఏర్పాటు చేసి


సీఎం,డిప్యూటీ సీఎం,ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అవనిగడ్డ ముస్లిం నేతలు.

ఎన్.ఆర్.సీ(NRC& NRP)బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టినందుకు


రూ. 45 లక్షల వ్యయంతో 4 ఎంఎల్‌డి వాటర్ ట్రిట్మెంట్ ప్లాంటు ప్రారంభించిన పేర్ని నాని

గూడూరు మండలం తరకటూరు గ్రామంలో వాటర్ వర్క్స ఆవరణలో 45 లక్షల వ్యయంతో ఏర్ప


Ysrcp ప్రభుత్వం పై ఉద్యమానికి సిద్దం అవుతున్న సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ - విలేకర్ల స

మొగల్రాజపురం లోని మాజీ శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఇంటివద్ద వి


టీడీపీని వీడడానికి ఇద్దరు మాజీ సర్పంచులు సిద్ధం...? మరొక మాజీకీ గేలం.

పెడన మండలం లోని ఇద్దరు తాజా మాజీ సర్పంచ్ లుపార్టీ మారేందుకు సిద్ధంగా ఉ


కోడూరు లో విద్యుత్ శాఖ సమావేశం

కోడూరు లో విద్యుత్ శాఖ ఉప కేంద్రంలో ఉద్యోగులతో డిప్యూటీ ఎగ్జిక్యూటివ


చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం పట్ల అవగాహన కల్పించండి*

చిరు వ్యాపారులకు జగనన్న పథకం ద్వారా లబ్ది పొందేందుకుక్షేత్రాస్థాయి


మాకూ ప్రమాద బీమాను వర్తింపజేయండి : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కి ఏపీయుడబ్ల్యూజే సభ్యులు వినతి

సమాజ శ్రేయస్సు లో భాగం అవుతూ నిరంతర సేవలందిస్తున్న మాకు కూడా రూ.50లక్షల


కారంచేడు ఉద్యమ స్పుార్తితో దళితులు ఐక్యతతో ముందుకు సాగాలి పినమాల నాగకుమార్, దాసరి రంగనాథ్

పినమాల నాగకుమార్ మాట్లాడుతూ కారంచేడు సంఘటన జరిగి 35సంవత్సరాలు పుార్తి


కొల్లు రవీంద్ర రిమాండ్ మరో 14 రోజులు పొడిగింపు

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించారు. మోక


ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైఎస్ జగన్

రాష్ట్రంలో ముఖ్యమంత్రి సంక్షేమ పాలన అందిస్తున్నారని గన్నవరం ఎమ్మెల్


రహదారి పైనే మట్టి గుట్టలు - ఇబ్బందులు పడుతున్న విశ్వనాధపల్లి గ్రామస్తులు

కోడూరు మండల పరిధిలోని విశ్వనాథ పల్లి గ్రామంలో రహదారిపై మట్టి గుట్టలు


కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని భారీ గేట్లు ఏర్పాటు.

పెద్ది వారి రామాలయం వద్ద ఎమ్మార్వో ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ ల వద్ద ప్రజలు వెళ


అక్రమ మద్యం స్వాధీనం...,ఒక వాలంటీరు, వర్క్ ఇన్స్పెక్టర్ అరెస్ట్

మున్సిపాలిటీలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సర


కోడూరు మండల ప్రజలకు డాక్టర్ సోమరాజు గారు విజ్ఞప్తి

కోడూరు మండలం క్రోవిడ్ 19 కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు సామాజ


నాటుసారా బట్టీలు ధ్వంసం చేసిన చల్లపల్లి ఎస్ ఐ నాగరాజు.

చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామ పరిసరాలలోని లచ్చిగానిలంక లో అక్రమం


జిల్లా కేంద్రఆసుపత్రిలో వారం రోజులలోగా 250 పడకల కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు - మంత్రి పేర్నినాని

జిల్లాలో కరోనా కేసులు అధికమవుతున్న దృష్ట్యా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి


వైసిపి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు మానుకొని ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి-ఎమ్మెల్యే గద్దె

:వైసిపి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను మానుకొని ప్రజా సంక్షేమమే ధ్యేయ


నిషేధితసామాగ్రిఅమ్మితే చర్యలుతప్పవు... ఎస్ఐ పి రమేష్

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిషేధిత వస్తువులు,సామాగ్రి అమ్మకాలు చేప


ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్న రోడ్డు డివైడర్లు:

పొన్నూరు లో రోడ్డు డివైడర్లు ప్రమాద ఘంటికలను మ్రోగిస్తున్నాయి.వాహనాల


ఆగస్టు 3వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు కోడూరు లో పూర్తి లాక్ డౌన్..

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత రోజురోజుకూ ఎక్కువవుతున్నందున కోడూరులో ఆగ


ఆగస్టు 3వ తేదీ నుంచి అవనిగడ్డలో వారం పాటు పూర్తి లాక్ డౌన్.

కరోనా వ్యాప్తి తీవ్రత రోజురోజుకూ ఎక్కువవుతున్నందున అవనిగడ్డలో ఆగస్ట


సమగ్రంగా చర్చించిన తర్వాతనే నూతన జాతీయ విద్యావిధానం ఆమోదించాలి (ఎస్ఎఫ్ఐ)

నూతన జాతీయ విద్యా విధానం (NEP) వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన ఎస్ఎఫ్ఐ నా


బంటుమిల్లి తాసిల్దారు కార్యాలయంలో మరో పాజిటివ్ కేసు నమోదు.. బంటుమిల్లి జులై 31 మండల తాసిల్దార్

కార్యాలయంలో మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు తాసిల్దార్ కల గర గోపాలకృష్ణ


రాష్ట్ర ప్రభుత్వానికి తర్పణం వదులుతున్న టిడిపి బీసీ సెల్ కన్వీనర్ తాడి పోయిన చంద్రశేఖర యాదవ్

అమరావతి రాజధానిగా తరలించడాన్ని నిరసిస్తూ ఈరోజు అనంతపురం జిల్లా పామిడ


కరోనాతో మృతి చెందిన ఏపి మాజీమంత్రి మాణిక్యాల రావు

బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనా వల్ల కన్నుమూశారు. ప్రస


కృష్ణా జిల్లాలో జర్నలిస్టుల కరోనా వైద్య సహయ కోసం సమన్వయ కర్తల నియామకం:కలెక్టర్ ఇంతియాజ్

కృష్ణా జిల్లాలో జర్నలిస్ట్ కరోనా వైద్య సహాయం కోసం సమన్వయకర్తల నియామక


అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అమరావతి ప్రాణం

దళిత జేఏసి అమరావతి వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి


నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి,

నారాయణ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి, కళాశాల ఎదుట ఐక్య విద్య


బీసీ నాయకులు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయం చేనేత కార్మికులు

జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను కోడూరు మండల బీసీ సేన ఆధ్వర్యంలో ఘనంగా న


రేషన్ డీలర్ల కమీషన్ పై కేంద్ర మంత్రికి లేఖ రాయడం అభినందనీయం:

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కు ధన్యవాదాలు తెలిపిన రేషన్ డీలర్


బీజేపీలోకి చిరంజీవి.. క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు

చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించలేదని కేవలం మర్యాద పూర్వకంగానే కలిశా


కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి : డీపీఓ

కరోనా వైరస్ నిరోధానికి పూర్తి అవగాహనతో ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధర


రామరాజు మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ కి గ్రీన్ సిగ్నల్

జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబు కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్ర


భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న జగ్గయ్యపేట పోలీసులు

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు


74 వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల

74 వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను బంటుమిల్లి తెలుగు దేశం పార్టీ కార్యా


కొత్తగూడెం గ్రామం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎం.పి.టి.సి సభ్యులు ఎం.బాబురావు గారు ఈ


బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్

రాజమహేంద్రవరం డివిజనల్ సబ్ కలెక్టర్ గా నియమితులైన అనుపమ అంజలి సోమవార


జి కొండూరు మండలం కవులూరు గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారం

కవులూరు గ్రామంలో ఇటీవల మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు  ర్యటిం


వైసిపి పాలనలో అభివృద్ధి తిరోగమనం: గద్దె

విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తన విజన్ తో 5 ఏళ్ళల్ల


రేమల్లెలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

రేమల్లెలో బుధవారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెజవాడ శ్రీనివాసరావ


కొటి రూపాయ‌ల‌తో అభివృద్ది ప‌నుల‌కు శుంకుస్థాప‌న చేసిన దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు

తాగునీటి ఇబ్బందులు లేకుండా సీతార సెంట‌ర్ నుంచి నూత‌న‌ పైపులైన్లు నిర


నాగార్జున సాగర్ సందర్సనకు పర్యాటకులు రావద్దు

కృష్ణా నది వరద కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి వేస్తున్న


భూమి వివాదంలో ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసిన తహసీల్దార్

పట్టణంలోని గొడుగు వారి గూడెం గ్రామంలో సర్వేనెంబర్ 127/2ఏ,2సీ లో 29 ఏకరాలు భూ


వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహములు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి , సెంట్రల్ నియోజకవర్గ మాజీ శా


అమరావతి రాజధాని కోసం 23న అంబేద్కర్, న్యాయదేవతల విగ్రహాల వద్ద నిరసన

రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ జరుగుతున్న ఉద్యమం 250 రోజులు పూర్తవుత


విద్యార్థులకు కంటి పరీక్షలు

Dr. Y. S.R KANTIVELUGU పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కోడూరు మండలం లోని ప్ర


ఎమ్మెల్యే జోగి రమేష్ ని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడా బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్

పెడన స్థానిక వైసీపీ పార్టీ అఫిసులో పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమే


నిరుపేదలకు అండగా - మేమున్నాం సేవా సంస్థ ఉంటుంది తోడుగా

గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన బూసం వెంకట సుబ్బారాయుడు ఇల్లు 17.0


జనరల్ బాడీ సమావేశం

విజయవాడ సెంట్రల్ సిటీ రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ యూనియన్ (సిఐ.టి.యు.) జ


ప్రజల జీవన విధానాలు పట్టని వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆచార వ్యవహారాలను మంటకలుపుతున్న జగన్ రెడ్డి. బతి

తల్లికడుపులో బిడ్డ పడినప్పటి నుంచి మరణించి స్మశానానికి పోయేంతవరకు అ


కరోనా కట్టడి విషయంలో జిల్లా ప్రధమస్ధానంలో ఉంది- కలెక్టర్

మచిలీపట్నం డివిజన్, అవనిగడ్డ నియోజక వర్గంలోని మోపిదేవి మండలంలో జిల్ల


కనకదుర్గ పై ఓవర్ విషయంలో వైసిపి నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి-ఎమ్మెల్యే గద్దె

విజయవాడ: వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు కనకదుర్గ ప్లై ఓవర్ విషయంలో


మద్యం అక్రమ రవాణా కు పాల్పడిన కానిస్టేబుల్ పై కేసు నమోదు

ధనాశ కు లోబడి సిబ్బంది అక్రమ రవాణా చేసే వారితో చేతులు కలిపి, మద్యం రవాణ


యువత సంకీర్త్ గౌడ్ ను ఆదర్శంగా తీసుకోవాలి:బిసి నాయకులు పేరం శివనాగేశ్వరావు

బలహీన వర్గాలకు చెందిన యువత సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ ను ఆదర్శంగా తీసుక


అనుమానిత లక్షణాలు ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించి మరణాల నియంత్రణపై దృష్టి పెట్టండి

జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఏమాత్రం ఏమరపాటుకు తావులేకుండా అధ


కరోనా ను జయించి విధులకు హాజరైన సిబ్బంది కి ఆత్మీయ సత్కారం

వి న్యూస్ మొవ్వ కరోనాను జయించి తిరిగి విధులకు హాజరైన కూచిపూడి పోలీసు


ఉచితవిద్యుత్ పథకానికి కు నగదుబదిలీ ముడిపెట్టవద్దు

వి న్యూస్ మొవ్వ రైతు సంక్షేమo పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత


చలో అంతర్వేది కి వెళ్తున్న చిన్నం రామకోటయ్య అడ్డుకున్న పోలీసులు

గన్నవరం: రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఛలో అంతర్వేది వెళుతు


పారిశ్రామికవేత్తల అవసరాలు గుర్తిస్తే ఉపాధి అవకాశాలు మెరుగు:ఇన్చార్జి ఎంపీడీవో రామలింగేశ్వరరావు

:స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు, సమగ్ర పరిశ్రమ సర్వే 20 20 లో భాగంగా, జి


ఆక్వా రైతులు చెరువుల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

ఆక్వా చెరువుల యజమానులు చెరువుల వద్ద సిసి కెమెరా లు ఏర్పాటు చేయాలని రైత


రాష్ట్రంలో బిజెపి అభివృద్హికి చేపట్టాల్సిన అంశాలపై చర్చ

రాష్ట్రంలో బిజెపి అభివృద్హికి చేపట్టాల్సిన అంశాలపై మంగళవారం విజయవాడ


అస్తవ్యస్త డ్రైనేజీ లతో నివాసాల ముంగిట మురుగునీరు పారిశుద్ధ్య లేమితో ప్రజల బెంబేలు

నియోజకవర్గ ప్రధాన కేంద్రం అవనిగడ్డ లో నీ టమునుగుతున్న వార్డులో మురుగ


హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నియంత్రించాలి- ఎమ్మెల్యే గద్దె

భారతదేశంలో ఏమతం వారైనా ఒకరిని ఒకరు గౌరవించుకునే సాంప్రదాయముందని , ఇటీ


అక్టోబర్ 3 నుంచి జరిగే డిప్లొమా పరిక్షలను రద్దు

అక్టోబర్ 3 నుంచి జరిగే డిప్లొమా పరిక్షలను రద్దు చేసి ప్రమోట్ చేయలి (ఎస్


కొండని తొలిచేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు

పాల ఫ్యాక్టరీ వద్ద కొండను జెసిబి యంత్రాల సహాయంతో రోడ్డు ను అనుకోని ఉన్


దుర్గగుడి శానిటరీ కాంట్రాక్టర్ నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలి-పోతిన మహేష్

గొల్లపూడి లో దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పెషల్ కమీషనర్ అర్జున్ రావుని జనసే


జయమంగళ, చలమలశెట్టి కుటుంబాలకు మాజీ మంత్రి దేవినేని ఉమ పరామర్శ

మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకుడు జయమంగళ వెంకట రమణ గారి తల్ల


సోనీ నుండి వైర్లెస్ నాయిస్ క్యాన్సెలింగ్ హెడ్ ఫోన్లు

ప్రపంచ ప్రఖ్యాత సోనీ సంస్థ తాజాగా డబ్ల్యుహెచ్1000 ఎక్స్ఎం4ను విడుదల చేస్


హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

హిందూ మత సాంప్రదాయాలని అవహేళన చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినే వి


ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 113 వ జయంతి

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 113 వ జయంతి నూజివీడు పట్టణంలో నిర్వహించార


దివిసీమలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఆర్ డివో ఖాజావలి

కృష్ణానది ఎగువ నుండి వస్తున్న వరద ప్రభావంతో దివిసీమలో ముంపునకు గురైన