Share this on your social network:
Published:
22-04-2017

టీ.వీ సీరియ‌ల్స్ కు సెన్సార్ బోర్డు అవ‌స‌రంః న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి

కొన్ని టీ.వి సీరియ‌ల్స్ లో మ‌హిళ పాత్ర‌ల‌ను భ‌యంక‌ర విల‌న్స్ గా చిత్రీక‌రించ‌డం జ‌రుగుతోంద‌ని రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆమె విలేక‌రుల‌తో మాట్ల‌డుతూ పూర్వ చ‌ల‌న చిత్రాల‌లో మ‌హిళ‌ల‌ను స‌హ‌న‌శీలురుగా,త్యాగ‌మూర్తులుగా,ద‌యాక్ష‌మాగుణాల‌కు ప్ర‌తీక‌లుగా చిత్రీక‌రించేవార‌ని , మ‌హిళాలోకం వారిని ఆద‌ర్శంగా తీసుకొని,త‌మ న‌డ‌వ‌డిని త‌ద‌నుగుణంగా స‌రిదిద్దుకునేవార‌ని పేర్కొన్నారు .కానీ నేడు వ‌స్తున్న కొన్ని టీవీ సీరియ‌ల్స్ లో మ‌హిళ‌ల‌ను , యువ‌తుల‌ను అసూయ‌,క‌క్ష‌, ప్ర‌తీకార హింస‌ల‌కు ప్ర‌తిరూపాలుగా చిత్రీక‌రిస్తున్నార‌ని , క‌క్ష తీర్చుకునేందుకు, చంప‌డానికి ,చావ‌డానికి ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయో చూపిస్తున్నార‌ని,చూసేవారికి నేర్పిస్తున్నార‌న్నారు. ప్రేక్ష‌కుల‌పై మంచి కంటే చెడు ప్ర‌భావ‌మే ఎక్కువ వుటుంది. స‌మాజానికి ఇవ్వ‌వ‌ల‌సింది ఒక సందేశం బోధించ‌వ‌ల‌సింది ప్రేమ‌,ద‌య‌,స‌హ‌న‌ము,త్యాగ‌ము,క్ష‌మా గుణాలు అని ఈ సంద‌ర్భంగా న‌న్న‌ప‌నేని తెలిపారు. సినిమాలో మాదిరిగా టీవీ సీరియ‌ల్స్ కు కూడా సెన్సార్ బోర్డు ఏర్పాటు చేయాల‌ని కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడును ఆమె కోరారు.

Related Images



Related News


గుంటూరులో మ‌హాన‌టి సావిత్రి కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణః పాల్గొన్న సుహాసిని

కళాదర్బార్‌ అమరావతి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నాజ్‌కూడలిలో మహ


స్వయం ఉపాధికి వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలకు ఉచితంగా శిక్షణ

స్వయం ఉపాధికి దోహదపడే వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలకు ఉచితంగా శిక్ష


మ‌హిళ‌ల కోసం కొన్ని ప్ర‌త్యేక తీర్మానాలుః న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి

మ‌హిళా క‌మిష‌న్ కార్యాల‌యములో సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు చైర్ ప‌ర్స‌న


ప్ర‌తి మ‌హిళ నెల‌కు రూ.10 వేలు సంపాదించేలా అవ‌కాశాలు క‌ల్పిస్తాంః స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పర

ప్రతి మహిళకు నెలకు రూ.10 వేలు ఆదాయం వచ్చేలా స్వయం ఉపాధి అవకాశాలను కల్పిం


టీ.వీ సీరియ‌ల్స్ కు సెన్సార్ బోర్డు అవ‌స‌రంః న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి

కొన్ని టీ.వి సీరియ‌ల్స్ లో మ‌హిళ పాత్ర‌ల‌ను భ‌యంక‌ర విల‌న్స్ గా చిత్రీ


సెక్ర‌టేరియ‌ట్‌లో ఉద్యోగుల పిల్ల‌ల‌కు ప్ర‌త్యేకంగా బేబీకేర్ సెంట‌ర్ ఏర్పాటు

సచివాలయ ఉద్యోగులతో పాటు వారి పిల్లల సంక్షేమానికీ ప్రభుత్వం ఎంతో ప్రా


డ్వాక్రా మ‌హిళ‌లు నెల‌కు 10 వేలు సంపాదించుకునేలా ప్ర‌ణాళిక‌లుః మంత్రి ప‌రిటాల సునీత‌

రాష్ట్రంలో ఉన్న స్వ‌యం స‌హాయ‌క సంఘంలోనే ప్ర‌తి స‌భ్యురాలికి నెల‌కు 10వ


మాంటిస్సోరి విద్యాసంస్థ‌ల అధినేత కోటేశ్వ‌ర‌మ్మ‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం

శనివారం విజయవాడ లబ్బీపేటలోని మాంటిస్సోరి కళాశాల ప్రాంగణంలో విద్యాసం